వరంగల్లు మహానగర పాలక సంస్థ

వికీపీడియా నుండి
(వరంగల్ మహానగర పాలక సంస్థ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వరంగల్ మహానగర పాలక సంస్థ
WarangalCorporation.jpg
రకం
రకం
నగర పాలక సంస్థ
నాయకత్వం
మేయర్
నన్నపనేని నరేందర్, తెలంగాణ రాష్ట్ర సమితి
డిప్యూటి మేయర్
ఖాజా సిరాజుద్దీన్, తెలంగాణ రాష్ట్ర సమితి
మున్సిపల్ కమీషనర్
సర్ఫరాజ్ అహ్మద్
నిర్మాణం
రాజకీయ వర్గాలు
తెలంగాణ రాష్ట్ర సమితి (44)
భారతీయ జాతీయ కాంగ్రెస్ (04)
భారతీయ జనతా పార్టీ (01)
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) (01)
ఇతరులు (08)
సమావేశ స్థలం
వరంగల్ మహానగర పాలక సంస్థ భవనం
వెబ్‌సైటు
అధికారిక వెబ్ సైట్

వరంగల్ మహానగర పాలక సంస్థ (జి.డబ్ల్యూ.ఎం.సి.) వరంగల్ పట్టణంలోని ప్రజల అవసరాలను తీర్చడం కోసం ఏర్పడిన సంస్థ.[1] ఇది 2015 వరకు వరంగల్ నగర పాలక సంస్థగా పిలువబడింది.[2] దీనిని కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ నిర్వహిస్తుంది.[3]వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రస్తుత మేయర్ నన్నపనేని నరేందర్.

చరిత్ర[మార్చు]

1934లోనే వరంగల్ మున్సిపాలిటీ పురాతన మున్సిపాలిటీల్లో ఒకటిగా ఉండేది. 1952లో హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్లు మున్సిపాలిటీకి మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించింది. 1959 జూలైలో, 1960 జూలైలో ఇది ప్రత్యేక తరగతి మున్సిపాలిటీగా మార్చబడింది. ఆ తరువాత ఆపై 1994, ఆగష్టు 18న నగర పాలక సంస్థగా ప్రకటించబడింది.[4] 2015 జనవరిలో తెలంగాణ ప్రభుత్వం 42 గ్రామపంచాయతీలను కలిపి "గ్రేటర్" స్థాయిని కలిపించి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చింది.[5]

స్మార్ట్ సిటీ[మార్చు]

కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన స్మార్ట్ సిటీలలో వరంగల్ ఒకటి. స్మార్ట్ సిటీ అయితే వరంగల్ పౌరులు మంచి సౌకర్యాలు పొందే అవకాశం ఉంది.[6]

కార్పొరేషన్ ఎన్నికలు[మార్చు]

2016లో జరిగిన ఎన్నికల ఫలితాలు[7]

క్రమసంఖ్య పార్టీపేరు పార్టీ జండా కార్పొరేటర్ల సంఖ్య
01 తెలంగాణ రాష్ట్ర సమితి TRS Flag.svg 44
02 భారత జాతీయ కాంగ్రెస్ Flag of the Indian National Congress.svg 04
03 కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా CPI-M-flag.svg 01
04 భారతీయ జనతా పార్టీ 01
05 ఇతరులు No flag.svg 08

మూలాలు[మార్చు]

  1. "Greater Warangal Municipal Corporation GWMC". Telangana State. మూలం నుండి 2016-03-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2017-01-10.
  2. "'Greater' tag to Warangal Corporation". Deccan Chronicle.
  3. Warangal set to become greater
  4. http://gwmc.gov.in/Default.aspx?desk=site
  5. http://www.deccanchronicle.com/150129/nation-current-affairs/article/%E2%80%98greater%E2%80%99-tag-warangal-corporation
  6. "Warangal to become 'Smart City' soon". Telangana State.
  7. http://infoelections.com/infoelection/index.php/telangana-news/7202-gwmc-elections-notification.html

వెలుపలి లంకెలు[మార్చు]