వరంగల్ రైల్వే స్టేషను
Jump to navigation
Jump to search
వరంగల్ వరంగల్ | |
---|---|
భారతీయ రైల్వేలుస్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | వరంగల్ స్టేషను రోడ్డు, విచారణ నెం.0870-2426232, వరంగల్ తెలంగాణ భారత దేశము |
Coordinates | 16°31′06″N 80°37′07″E / 16.5182°N 80.6185°E |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
లైన్లు | ఢిల్లీ-చెన్నై రైలు మార్గము కాజీపేట -విజయవాడ రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 3 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | WL |
Fare zone | దక్షిణ మధ్య రైల్వే |
విద్యుత్ లైను | అవును |
కాజీపేట-విజయవాడ మార్గము | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Source:Google maps |
వరంగల్ రైల్వేస్టేషను తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్లో ఉంది. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లోని సికింద్రాబాదు రైల్వే డివిజన్ చే నిర్వహింపబడుతోంది. ఈ స్టేషను ఢిల్లీ-చెన్నై మార్గంలో ఉంది.[1] విజయవాడ-వరంగల్ సెక్షన్ కు చెందిన అనేక రైలుబండ్లు ఈ రైల్వే స్టేషను గుండా పోతాయి. దీనికి సమీపం లోని రైల్వే స్టేషను ఖాజీపేట రైల్వే స్టేషను ఇది దేశంలో 64 వ రద్దీగా ఉండే స్టేషను.[2] ఇక్కడికి సమీపంలో ఆజం జాహి మిల్స్ ఉండేది.
స్టేషనులో రైల్వే సేవలు
[మార్చు]ఈ స్టేషను నుండి బయలుదేరు లేదా ఈ స్టేషను గుండా పోవు వివిధ రైళ్ల వివరాలు ఈ దిగువ పట్టికలో చూడవచ్చు
రైలు పేరు | రకం | చివరి స్థానం |
---|---|---|
కృష్ణా ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | తిరుపతి−ఆదిలాబాదు |
శాతవాహన ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | గుంటూరు−సికింద్రాబాదు |
మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | మచిలీపట్నం−సికింద్రాబాదు |
ఇవ్ కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Overview of Warangal Station". indiarailinfo. Retrieved 8 September 2014.
- ↑ "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
వికీమీడియా కామన్స్‌లో Warangal Railway Stationకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే |