వరాహపట్నం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వరాహపట్నం
—  రెవిన్యూ గ్రామం  —
వరాహపట్నం is located in Andhra Pradesh
వరాహపట్నం
వరాహపట్నం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°32′29″N 81°13′38″E / 16.541476°N 81.227099°E / 16.541476; 81.227099
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కైకలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,714
 - పురుషులు 1,387
 - స్త్రీలు 1,327
 - గృహాల సంఖ్య 703
పిన్ కోడ్ 521333
ఎస్.టి.డి కోడ్ 08677

వరాహపట్నం, కృష్ణా జిల్లా, కైకలూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 333. ఎస్.టి.డి. కోడ్ = 08677.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఏలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన

సమీప మండలాలు[మార్చు]

మండవల్లి, కలిదిండి, ఆకివీడు, కాళ్ళ

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కైకలూరు, కలిదిండి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 74 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

అరుణోదయ ప్రాథమిక ఉన్నత పాఠశాల, వరాహపట్నం,

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ భూ సమేత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయo[మార్చు]

వరాహపట్నంలోని ఈ ఆలయ 112వ వార్షిక బ్రహ్మోత్సవాలు, 2014, మార్చ్-14 నుండి 18 వరకూ నిర్వహించెదరు. 16న ఉదయం చందనోత్సవం, రాత్రికి రథోత్సవం, 17న ఉదయం శేషవాహనంపై గ్రామోత్సవం, రాత్రికి పూలంకిసేవ, 18న నృసింహయాగం నిర్వహించెదరు. ప్రతిరోజూ, విష్ణుసహస్రనామ పారాయణం, భజన కాలక్షేపం, మురళీకోలాట ప్రదర్శనలు, కూచిపూడి, భరతనాట్యం, త్రిముఖసేవలు, భగవద్గీత మొదలగు అంశాలు ఉండును. ఇవిగాక, పలు సాంస్కృతిక కార్యక్రమాలు, చలనచిత్ర ప్రదర్శన గూడా ఏర్పాటుచేసెదరు.[2]

ఈ ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా, 2014, ఆగష్టు-4వ తేదీనాడు, స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉదయం పుణ్యాహవచనం, పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం, ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. వరాహపురం పరిసర ప్రాంతాలనుండి భక్తులువిచ్చేసి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. 5వ తేదీ, మంగళవారం నాడు, స్వామివారి శాంతికళ్యాణం నిర్వహించెదరు.[3]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

ప్రముఖ పార్లమెంటు సభ్యురాలు వీరమాచనేని విమల దేవి ఈ గ్రామంలో జన్మించింది.[4]

శ్రీ కామినేని శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి.

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,714 - పురుషుల సంఖ్య 1,387 - స్త్రీల సంఖ్య 1,327 - గృహాల సంఖ్య 703;
జనాభా (2001) -మొత్తం 2790 -పురుషులు 1382 -స్త్రీలు 1408 -గృహాలు 698 -హెక్టార్లు 513

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kaikalur/Varahapatnam". Retrieved 6 July 2016. External link in |title= (help)
  2. ఈనాడు కృష్ణా; 2014,మార్చ్-10, 2వ పేజీ.
  3. ఈనాడు కృష్ణా; 2014,ఆగష్టు-5; 3వపేజీ.
  4. భారత పార్లమెంటు సైటులో విమల దేవి జీవితచరిత్ర[permanent dead link]

వెలుపలి లింకులు[మార్చు]