వరుణ్ తేజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వరుణ్ తేజ్ కొణిదెల
Varun tej from mister.png
వరుణ్ తేజ్
జననం19 జనవరి 1991(age 27)
హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, ఇండియా
(ప్రస్తుతం తెలంగాణ)
నివాసంఫిల్మ్‌నగర్, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశము
వృత్తిసినిమా నటుడు
క్రియాశీలక సంవత్సరాలు2014-ప్రస్తుతం
ఎత్తు6 అడుగుల 4 అంగుళాలు
తల్లిదండ్రులునాగేంద్రబాబు
పద్మజ
బంధువులుచిరంజీవి (బాబాయి)
పవన్ కళ్యాణ్ (బాబాయి)
నీహారిక కొణిదెల(సోదరి)

వరుణ్ తేజ్ భారతీయ సినిమా నటుడు. ఇతను నటుడు మరియు నిర్మాత నాగేంద్రబాబు, పద్మజల కుమారుడు.[1][2] ఆయన పెదనాన్న సినిమా నటులు, రాజకీయ నాయకులైన చిరంజీవి మరియు చిన్నాన్న పవన్ కళ్యాణ్ లు. తేజ్ టాలీవుడ్ లో పొడవైన వ్యక్తులలో ఒకరు. ఆయన ఎత్తు సుమారు 6 అడుగుల 4 అంగుళాలు ఉంటుంది.[3] ముకుంద, "కంచె", లోఫర్, మిస్టర్, ఫిదా, అంతరిక్షం, ఎఫ్ 2 మొదలైనవి వరుణ్ నటించిన సినిమాలు.[4][5]

సినిమాలు[మార్చు]

Films that have not yet been released ఇంకా విడుదలవని చలన చిత్రాలను సూచిస్తుంది
సంవత్సరం చలన చిత్రం పాత్ర సహ నటి మూ.
2014 ముకుంద ముకుందా పూజా హెగ్డే
2015 కంచె దూపాటి హరి బాబు ప్రగ్యా జైస్వాల్ [6]
లోఫర్ రాజా దిశా పటాని [7]
2017 మిస్టర్ పిచ్చయ్య నాయుడు "చేయ్" లావణ్య త్రిపాఠి
ఫిదా వరుణ్ సాయిపల్లవి
2018 తొలిప్రేమ అదిత్యా శేఖర్ రాశి ఖన్నా
2018 అంతరిక్షం అదితిరావు హైదరి, లావణ్య త్రిపాఠి
2019 F2

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]