వరుణ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
వరుణ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
దేశం | ![]() |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | మైసూరు |
లోక్సభ నియోజకవర్గం | చామరాజనగర్ |
వరుణ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మైసూరు జిల్లా, చామరాజనగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ఎన్నికలు | పేరు | పార్టీ |
---|---|---|
2008 కి ముందు: నియోజకవర్గం ఉనికిలో లేదు | ||
2008[1] | సిద్ధరామయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
2013[2] | ||
2018[3] | యతీంద్ర సిద్ధరామయ్య | |
2023[4] | సిద్ధరామయ్య |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-19.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-19.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Karnataka Assembly Elections 2023: Varuna". Election Commission of India. 13 May 2023. Archived from the original on 13 May 2025. Retrieved 13 May 2025.