వర్గం:ఈ వారపు బొమ్మలు 2021

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2021 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి

01వ వారం
కర్నూలు జిల్లా,మహానంది మండలం,మహానంది గ్రామంలోగల ప్రముఖ శైవ క్షేత్రం.

కర్నూలు జిల్లా,మహానంది మండలం,మహానంది గ్రామంలోగల ప్రముఖ శైవ క్షేత్రం.

ఫోటో సౌజన్యం: యర్రా రామారావు
02వ వారం
మెదక్ చర్చి, దక్షిణ ఆసియాలో అత్యధికంగా సందర్శించే చర్చి

మెదక్ చర్చి, దక్షిణ ఆసియాలో అత్యధికంగా సందర్శించే చర్చి

ఫోటో సౌజన్యం: Prashant Kharote
03వ వారం
కేరళ సాంప్రదాయ మేళం

కేరళ సాంప్రదాయ మేళం

ఫోటో సౌజన్యం: రవిచంద్ర
04వ వారం
గోస్తనీ నది మీద నిర్మించిన తాటిపూడి రిజర్వాయరు, విశాఖపట్నానికి నీరందిస్తుంది

గోస్తనీ నది మీద నిర్మించిన తాటిపూడి రిజర్వాయరు, విశాఖపట్నానికి నీరందిస్తుంది

ఫోటో సౌజన్యం: User:Pratishkhedekar
05వ వారం
నెల్లూరు సమీపంలోని మైపాడు సముద్ర తీరం, ప్రముఖ పర్యాటక కేంద్రం

నెల్లూరు సమీపంలోని మైపాడు సముద్ర తీరం, ప్రముఖ పర్యాటక కేంద్రం

ఫోటో సౌజన్యం: User:Aditya.kodanda
06వ వారం
నృత్యకారిణుల స్నానాలకోసం హంపిలో నిర్మించిన తటాకం

నృత్యకారిణుల స్నానాలకోసం హంపిలో నిర్మించిన తటాకం

ఫోటో సౌజన్యం: m:User:Dey.sandip
07వ వారం
ప్రతియేటా పాలక్కాడ్ లో ఓనం పండుగ సందర్భంగా జరిగే ఎడ్ల పరుగు పందేలు

ప్రతియేటా పాలక్కాడ్ లో ఓనం పండుగ సందర్భంగా జరిగే ఎడ్ల పరుగు పందేలు

ఫోటో సౌజన్యం: m:User:Arayilpdas
08వ వారం
ఏలూరులోని తంగెళ్ళమూడి ప్రాంతంలో సిద్ధార్థ పాఠశాల ఏరియల్ వ్యూ

ఏలూరులోని తంగెళ్ళమూడి ప్రాంతంలో సిద్ధార్థ పాఠశాల ఏరియల్ వ్యూ

ఫోటో సౌజన్యం: వాడుకరి:IM3847
09వ వారం
శ్రావణ బెళగొళలోని బాహుబలి (లేక గోమఠేశ్వర) విగ్రహం పాదానికి అభిషేకం చేస్తున్న జైన మహిళ.

శ్రావణ బెళగొళలోని బాహుబలి (లేక గోమఠేశ్వర) విగ్రహం పాదానికి అభిషేకం చేస్తున్న జైన మహిళ.

ఫోటో సౌజన్యం: Dey.sandip
10వ వారం
పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలంలోని కొండేపూడి సమీపంలో వేండ్ర - రామచంద్రాపురం రోడ్డు

పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలంలోని కొండేపూడి సమీపంలో వేండ్ర - రామచంద్రాపురం రోడ్డు.

ఫోటో సౌజన్యం: Mahesh Pitani
11వ వారం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో ఒక పరికరాన్ని అమరుస్తున్న అంతరిక్ష శాస్త్రవేత్తలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో ఒక పరికరాన్ని అమరుస్తున్న అంతరిక్ష శాస్త్రవేత్తలు

ఫోటో సౌజన్యం: మిగెల్ సెర్వాంటెజ్
12వ వారం
పూరీ జగన్నాథుని రథయాత్రకు చెక్కలను సిద్ధం చేస్తున్న దృశ్యం

పూరీ జగన్నాథుని రథయాత్రకు చెక్కలను సిద్ధం చేస్తున్న దృశ్యం

ఫోటో సౌజన్యం: కమలకంఠ
13వ వారం
సిక్కిం, నాంచీలోని టీ తోటల్లోని ఒక అతిథి గృహం.

సిక్కిం, నాంచీలోని టీ తోటల్లోని ఒక అతిథి గృహం.

ఫోటో సౌజన్యం: సుబ్రజ్యోతి
14వ వారం
భువనేశ్వర్, ఒడిషాలో ఉదయగిరి గుహల్లో రాణి గుంఫ గుహ

భువనేశ్వర్, ఒడిషాలో ఉదయగిరి గుహల్లో రాణి గుంఫ గుహ

ఫోటో సౌజన్యం: బెర్నార్డ్ గాగ్నన్
15వ వారం
డార్జిలింగ్ లో పాలు అమ్ముకునే వారు, 1923 లో వచ్చిన ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఫుడ్ అనే పుస్తకం నుంచి సేకరించబడినది

డార్జిలింగ్ లో పాలు అమ్ముకునే వారు, 1923 లో వచ్చిన ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఫుడ్ అనే పుస్తకం నుంచి సేకరించబడినది

ఫోటో సౌజన్యం: ఆర్టిమస్ వార్డ్
16వ వారం
శ్రీకాళహస్తిలో గూడు రిక్షా. ఆటోలు ప్రాచుర్యం లోకి రాక మునుపు పట్టణంలో తిరగడానికి ఈ రిక్షాలు ఎక్కువగా వాడేవారు.

శ్రీకాళహస్తిలో గూడు రిక్షా. ఆటోలు ప్రాచుర్యం లోకి రాక మునుపు పట్టణంలో తిరగడానికి ఈ రిక్షాలు ఎక్కువగా వాడేవారు.

ఫోటో సౌజన్యం: రవిచంద్ర
17వ వారం
ప్రకాశం జిల్లా, రామాయపట్నం సముద్ర తీరంలో చేపల బోటు.

ప్రకాశం జిల్లా, రామాయపట్నం సముద్ర తీరంలో చేపల బోటు.

ఫోటో సౌజన్యం: రవిచంద్ర
18వ వారం
కెనడా లోని బ్రిటీష్ కొలంబియా పార్లమెంటు భవనం

కెనడా లోని బ్రిటీష్ కొలంబియా పార్లమెంటు భవనం

ఫోటో సౌజన్యం: Podzemnik
19వ వారం
కాజా

తాపేశ్వరం కాజాలలో పెద్ద దైన జంబో కాజా, ఇది 5 కేజీల వరకూ బరువు ఉంటుంది. కాజాలు అతి చిన్న వైన చిట్టి కాజాల నుండి ఈ సైజు వరకూ తాపేశ్వరంలో తయారు చేస్తూఉంటారు.

ఫోటో సౌజన్యం: వాడుకరి:B.K.Viswanadh
20వ వారం
అంతర్వేది దేవాలయ గోపురం.

లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ముందు ప్రాకార గోపురం, అంతర్వేది వశిష్టా నది ప్రక్కన రెండు అంతస్తులుగా కల ఈ దేవాలయాన్ని కొపనాతి కృష్ణమ్మ అనే జమిందారు నిర్మిచినట్టు ఆధారాలు ఉన్నాయి.

ఫోటో సౌజన్యం: వాడుకరి:B.K.Viswanadh
21వ వారం
గోలింగేశ్వర ఆలయం, బిక్కవోలు

గోలింగేశ్వర ఆలయం, తూర్పుగోదావరి జిల్లా, బిక్కవోలు గ్రామంలో చాళుక్యుల ద్వారా నిర్మితమైన ఒక పురాతన ఆలయం. క్రీ.శ.849 - 892 మధ్యకాలంలో తూర్పు చాళుక్య రాజు 3వ గుణగ విజయాదిత్యుని ద్వారా నిర్మించిన ఆలయాలుగా శాసనాధారాలు కలిగి ఉంది. ఈ చక్కని శిల్పకళతో ఆలరారుతున్నది.

ఫోటో సౌజన్యం: వాడుకరి:B.K.Viswanadh
22వ వారం
లక్నో లోని ముహమ్మద్ అలీ షా సమాధి (చోటా ఇమాంబరా)

లక్నో లోని ముహమ్మద్ అలీ షా సమాధి (చోటా ఇమాంబరా)

ఫోటో సౌజన్యం: PP Yoonus
23వ వారం
చిత్తూరు జిల్లా, తొట్టంబేడు మండలం, గుండేలిగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఇది ఊరి మధ్యలో కాక శ్రీకాళహస్తి-కాసరం రోడ్డు మార్గంలో ఉంది. చుట్టు పక్కల గ్రామాల విద్యార్థులు సైకిళ్ళలో వచ్చి చదువుకుంటారు.

చిత్తూరు జిల్లా, తొట్టంబేడు మండలం, గుండేలిగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఇది ఊరి మధ్యలో కాక శ్రీకాళహస్తి-కాసరం రోడ్డు మార్గంలో ఉంది. చుట్టు పక్కల గ్రామాల విద్యార్థులు సైకిళ్ళలో వచ్చి చదువుకుంటారు.

ఫోటో సౌజన్యం: రవిచంద్ర
24వ వారం
తమిళనాడులోని సేలం వద్ద "మూకనేరి సరస్సు"

తమిళనాడులోని సేలం వద్ద "మూకనేరి సరస్సు"

ఫోటో సౌజన్యం: Syedshas
25వ వారం
భీమునిపట్నం బీచ్ వద్ద నోవాటెల్ హోటల్ సముదాయం

భీమునిపట్నం బీచ్ వద్ద నోవాటెల్ హోటల్ సముదాయం

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
26వ వారం
టిబెట్ లో బ్రహ్మపుత్ర నది.

టిబెట్ లో బ్రహ్మపుత్ర నది.

ఫోటో సౌజన్యం: Luca Galuzzi
27వ వారం
త్రిపురాంతకేశ్వరాలయం, ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం గ్రామంలో ఉంది.

త్రిపురాంతకేశ్వరాలయం, ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం గ్రామంలో ఉంది.

ఫోటో సౌజన్యం: TNSE NATRAJ DIET TLR
28వ వారం
ఋషికొండ వద్ద సముద్రతీరాన పెరిగిన తాడి చెట్లు.

ఋషికొండ వద్ద సముద్రతీరాన పెరిగిన తాడి చెట్లు.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
29వ వారం
తిరుమలలోని గీతోపదేశం ఉద్యానవనం

తిరుమలలోని గీతోపదేశం ఉద్యానవనం

ఫోటో సౌజన్యం: IM3847
30వ వారం
విశాఖ జిల్లా చింతపల్లి మండలంలో తూర్పు కనుమలు

విశాఖ జిల్లా చింతపల్లి మండలంలో తూర్పు కనుమలు

ఫోటో సౌజన్యం: Shyamal
31వ వారం
జ్ఞాన సరస్వతి దేవాలయం

జ్ఞాన సరస్వతి దేవాలయం, పశ్చిమగోదావరి జిల్లా, జిన్నూరు గ్రామంలో ఒక అందమైన ఆలయం

ఫోటో సౌజన్యం: వాడుకరి:B.K.Viswanadh
32వ వారం
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని తుంగభద్ర నదిపై ఉన్న సుంకేశుల ఆనకట్ట

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని తుంగభద్ర నదిపై ఉన్న సుంకేశుల ఆనకట్ట

ఫోటో సౌజన్యం: Lakshmisreekanth
33వ వారం
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో ప్రయోగానికి సిద్దంగా ఉన్న రాకెట్. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం పేరును ఇస్రో మాజీ ఛైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం 2002, సెప్టెంబర్ 5న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గా మార్చారు.

ఫోటో సౌజన్యం: Indian Space Research Organisation
34వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 34వ వారం
35వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 35వ వారం
36వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 36వ వారం
37వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 37వ వారం
38వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 38వ వారం
39వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 39వ వారం
40వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 40వ వారం
41వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 41వ వారం
42వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 42వ వారం
43వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 43వ వారం
44వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 44వ వారం
45వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 45వ వారం
46వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 46వ వారం
47వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 47వ వారం
48వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 48వ వారం
49వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 49వ వారం
50వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 50వ వారం
51వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 51వ వారం
52వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 52వ వారం

ఇవి కూడా చూడండి[మార్చు]

వర్గం "ఈ వారపు బొమ్మలు 2021" లో వ్యాసాలు

ఈ వర్గం లోని మొత్తం 33 పేజీలలో కింది 33 పేజీలున్నాయి.