వర్గం:ఐ.ఏ.ఎస్.ఆఫీసర్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతప్రభుత్వం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రతియేటా నిర్వహించే సివిల్ సర్వీసుల పరీక్ష ద్వారా ఎంపికయిన అత్యున్నత స్థాయి ఉద్యోగులు.

మనరాష్ట్రంలోని ఐ.ఏ.యస్.అధికారులు[మార్చు]

2010 లో పదవీ విరమణ చేసే ఐఏఎస్‌ లు[మార్చు]

జనవరిలో పి.వి.భి డే, మార్చిలో ఆర్‌.ఎస్‌.గోయెల్‌, డి.కె.పన్వర్‌,ఎం.వీరభద్రయ్య, ఏప్రిల్‌లో డాక్టర్‌ ప్రియదర్శిదాస్‌, హరిశంకర్‌బ్రహ్మ, మేనె లలో పి.సుందర్‌కుమార్‌, జూన్‌ లో ఆర్‌.సుబ్బారావు, జి.రామనారాయణరెడ్డి, అక్టోబర్‌లో అశోక్‌కుమార్‌ గోయెల్‌, బీర్సింగ్‌ పర్శీరా, నవంబర్‌లో కె.సుజాతారావు , డి సెంబర్‌లో రేచల్‌ చటర్జీ, అశోక్‌కుమార్‌ టిగిడి, ఎంవీపీసీ శాస్త్రి, జన్నత్‌ హుస్సేన్‌