Jump to content

వర్గం:CS1 errors: bare URL

వికీపీడియా నుండి

CS1 ఉల్లేఖనల్లో |title= ఇవ్వకుండా, |url= ఇచ్చినపుడు లోపం తెలిత్తి, సదరు పేజీలు ఈ వర్గం లోకి చేరతాయి ఈ వర్గంలో ఉన్న గ్రామాల పేజీల విషయంలో కింది చర్యలు తీసుకోవాలి:

  1. ఈ దోషం ఉన్న మూలం సమాచారపెట్టెలో ఉంటే, అక్కడ 2011 జనగణన వివరాలకు సంబంధించి ఏ గణాంకం దగ్గర (జనాభా, గృహాల సంఖ్య, విస్తీర్ణం వగైరాలు) ఆ లోపం వచ్చిందో చూడాలి (ఈ దోషానికి కారణం {{Infobox India AP Village}} అనే మూస తెచ్చిన వికీడేటా అంశాల్లో ఉంది. ఈ మూస 16,440 పేఝీల్లో ఉంది. లోపం మాత్రం కొన్ని పేజీల్లోనే ఉంది).
  2. అప్పుడు ఆ గ్రామం పేజీకి చెందిన వికీడేటా అంశం పేజీని తెరిచి, లోపం ఉన్న స్టేట్‌మెంటులో మూలాన్ని పరిశీలించాలి
  3. అక్కడ P854 అనే లక్షణం, దానికి విలువగా ఒక URL ఇచ్చి ఉంటే, ఆ మూలాన్ని తీసెయ్యాలి.
  4. దాని స్థానంలో P248 అనే లక్షణాన్నీ, దానికి విలువగా Q42501043 నూ (అన్ని గ్రామాల పేజీలకూ మూలం ఇదే!) ఇచ్చి అంశాన్ని భద్రపరచాలి. సమస్య పరిష్కారమౌతుంది.

|<param>= missing title

Citation Style 1, Citation Style 2 మూసల్లో URL ఉండే పరామితుల్లో, సంబంధిత title కూడా ఇవ్వకపోతే ఈ లోపం తలెత్తుతుంది. ఒక్కోసారి, ఉల్లేఖనలో |url= తో పాటు |title-link= అనే పరామితి కూడా ఉండడం చేత పరస్పర ఘర్షణ కారణంగా, |title= ను |url= కు లింకు చెయ్యలేని సందర్భంలో కూడా ఈ లోపం తలెత్తుతుంది.

URL-ఉండే పరామితులు, సంబంధిత title పరామితులు
URL పరామితులు Title పరామితులు
|archive-url= |title=
|article-url= |article=, |chapter=, |contribution=, |entry=, |section=
|chapter-url= |chapter=, |article=, |contribution=, |entry=, |section=
|conference-url= |conference=, |event=
|contribution-url= |contribution=, |chapter=, |article=, |entry=, |section=
|entry-url= |entry=, |chapter=, |article=, |contribution=, |section=
|event-url= |event=, |conference=
|map-url= |map=
|section-url= |section=, |chapter=, |article=, |contribution=, |entry=
|transcript-url= |transcript=
|url= |title=

{{cite journal}} విషయంలో ఒక విశిష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది: |pmc= కి గాని, |doi= గానీ విలువ ఇచ్చినపుడు, |url= ను వదిలెయ్యడమో, ఖాళీగా ఉంచడమో జరిగి, |title-link= ఏ వ్యాసానికీ లింకు చెయ్యకపోతే, అప్పుడూ |title= ను ఆ PMC లేదా DOI కి చెందిన URL కే కనెక్టు చేస్తుంది. ఈ డిఫాల్టు ప్రవర్తనను |title-link=none/pmc/doi అని ఇచ్చి ఓవర్‌రైడు చెయ్యవచ్చు.

సాధారణంగా URLల ఆకృతి వికారంగా ఉంటుంది కాబట్టి, ప్రతి URL కూ ఒక అర్థవంతమైన title ఇస్తే బాగుంటుంది. చాలా సందర్భాల్లో ఈ పనిని |title= పరామితి ద్వారా సాధించవచ్చు.

ఈ లోపాన్ని సరిచేసేందుకు, URL-ఉండే పరామితికి ఒక title ఇవ్వండి. |url=, |title-link= రెండూ |title= కోసం ఘర్షించే ఉన్న సందర్భాల్లో దేన్ని ఉంచాలో మీరు నిర్ణయించాలి. |url= ను గాని, |title-link= ను గానీ మరేదైనా సముచితమైన పరామితికి తరలించవచ్చేమో పరిశిలించాలి.

ఈ లోపాలున్న పేజీలు ఆటోమాటిగ్గా Category:CS1 errors: bare URL (902 pages) అనే వర్గం లోకి చేరతాయి.[a]


  1. Pages in the Book talk, Category talk, Draft talk, File talk, Help talk, MediaWiki talk, Module talk, Portal talk, Talk, Template talk, User, User talk, and Wikipedia talk namespaces are not included in the tracking categories. In addition, pages with names matching the patterns '/[Ss]andbox', '/[Tt]estcases', '/[^/]*[Ll]og', and '/[Aa]rchive' are not included in the tracking categories.

వర్గం "CS1 errors: bare URL" లో వ్యాసాలు

ఈ వర్గం లోని మొత్తం 902 పేజీలలో కింది 200 పేజీలున్నాయి.

(మునుపటి పేజీ) (తరువాతి పేజీ)

(మునుపటి పేజీ) (తరువాతి పేజీ)