వర్గం చర్చ:అంతర్జాతీయ దినములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మన భారతదేశంలో మహిళకు అక్షరాస్యత రేటు తగ్గడం ముఖ్య కారణం అవగాహనలోపమే. ఇప్పుడు ప్రవేశ పెట్టిన సాక్షర భారత్ కేంద్రంలో మహిళకు రాత్రి బడి ద్వారా మహిళకు ప్రత్యేక శ్రద్ద వహించి విద్యావంతులుగా తీర్చిదిద్దితే నిరాక్షరాస్యులను నిర్మూలించవచ్చు.