వర్గం చర్చ:అనువదించవలసిన తెలుగు సినిమాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వర్గం రోజురోజుకూ తరిగిపోతున్నది. ఉత్సాహంగా అనువదిస్తున్న సభ్యుల కార్యదీక్షకు అభినందనలు. ప్రధానంగా కామేష్ గారు వందలో, వేలో - చిత్రాలను అనువదించారు. శెహబాస్. కాసుబాబు 22:30, 23 సెప్టెంబర్ 2006 (UTC) ధన్యవాదములు సుధాకర్ బాబుగారు, రవి గారు. మీరు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇది సాధ్యపడింది. చేసింది గోరంత. ఇంకనూ చెయ్యవలసి ఉన్నది కొండంత. కృషితో నాస్తి దుర్భిక్షం నానుడి ని పూర్తిగా నమ్మినవాడిని. 59.93.114.115 05:55, 24 సెప్టెంబర్ 2006 (UTC)

తొలగింపు[మార్చు]

అన్నీ అయుపోయాయి గనుక ఈ వర్గం ఇంకా అవసరమా? తొలగిద్దాం.--వీవెన్ 04:56, 30 సెప్టెంబర్ 2006 (UTC)

ఇంకా ఒక 500 దాకా సినిమాలను ఎవరూ అనువదించనివి నా దగ్గిర ఉన్నాయి. వాటిని ముందే అనువదించి ఇక్కడ పెట్టేటట్టుంటే ఈ మూసతో పనైపోయినట్టే. అయినా ఒక వారము రోజులు ఆగుదామని నా ఆలోచన --వైఙాసత్య 15:26, 30 సెప్టెంబర్ 2006 (UTC)
వారం రోజులు అయిపోయింది :) __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 19:24, 21 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]