వర్గం చర్చ:ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజక వర్గాలు
స్వరూపం
మహబూబ్ నగర్ రెండు పేజీలు వచ్చాయి. మూలం యొక్క రిఫరెన్సు కూడా ఆయా పేజీలలో వస్తే చాలా బాగుంటుంది.Rajasekhar1961 08:51, 7 జనవరి 2008 (UTC)
- రాజశేఖర్ గారూ ! మహబూబ్ నగర్ పేజీ ఒక్కటే ఉంది, మరికటి మహబూబాబాదు. రెండూ వేర్వేరు నియోజకవర్గాలు. మహబూబాబాదు వరంగల్ జిల్లాలో ఉంది.C.Chandra Kanth Rao 13:36, 7 జనవరి 2008 (UTC)
- 2007 పునర్-వ్యవస్థీకరణ (డీ-లిమిటేషన్) వలన, "ఆంధ్రప్రదేశ్ లోక్‌సభా నియోజకవర్గాలు" పలుమార్పులకు లోనయ్యాయి. వీటి గురించి ఏమి చేద్దాము, చర్చించి నిర్ణయించి, పని మొదలెట్టాలి. నిసార్ అహ్మద్ 11:45, 4 జూలై 2008 (UTC)
- లోకసభ నియోజకవర్గాల సమాచారం పునర్వ్యవస్థీకరణ తరువాతి మార్పుల ప్రకారమే చేర్చబడ్డాయి. కాబట్టి వ్యాసాలలో మార్పులు అంతగా చేయాల్సిన అవసరం లేదు. వ్యాసం వృద్ధికి చేర్పులు చేయవచ్చు.-- C.Chandra Kanth Rao(చర్చ) 15:07, 4 జూలై 2008 (UTC)