వర్గం చర్చ:ఆల్కైన్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆల్కేన్లు, అల్కైన్లు ఇవి రెండు ఒకటి కావా[మార్చు]

వెంకటరమణ గారూ వర్గం:ఆల్కేన్లు , వర్గం:ఆల్కైన్లు రెండు ఒకటి కావా? పరిశీలించగలరు.--యర్రా రామారావు (చర్చ) 03:12, 20 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారూ, పై రెండు ఒకటి కావు. ఇవి రెండూ హైడ్రోకార్బన్ల వర్గానికి చెందుతాయి. హైడ్రోకార్బన్లలో -ఏలిఫాటిక్ హైడ్రోకార్బన్లలో - ఆల్కేన్లు (ఏక బంధం కలవి), ఆల్కీన్లు (ద్విబంధం కలవి), ఆల్కైన్లు (త్రిబంధం కలవి) అనే మూడు రకాలుంటాయి. కనుక "ఆల్కేన్లు", "ఆల్కీన్లు", "ఆల్కైన్లు" అనే వేర్వేరు వర్గాలుంటాయి. – K.Venkataramana  – 03:38, 20 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఇలాంటివి అనుమానం కలిగించేవి చాలా ఉన్నాయి.ఇవి మీకు లేదా మీలాంటి వాళ్లుకు మాత్రమే తెలుస్తాయి.ఇలాంటి వాటిలో నాకు అనుమానం వస్తే మీకు పింగ్ చేస్తాను. అలాగే కిరోసిన్ వ్యాసంలో ఆల్కేనులు అనే రెడ్ వర్గం ఉంది.ఆ వ్యాసం పరిశీలించగలరు. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 03:46, 20 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]