వర్గం చర్చ:ఇస్లాం విమర్శకులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇదేం వర్గం, ఇవేం వ్యాసాలు. నాకు రోజుకు పది మంది తగులుతూ ఉంటారు వివిద మతాలను విమర్శించేవారు. అలాగని ప్రతీ వాడికీ ఒక్కో పేజీ సృష్టించుకుపోతుండాలా. అలాగే అని అంటే గనుక రేపటి నుండే మొదలెడతా రోజుకు పది వ్యాసాలు. ఏదైనా రాయాలంటే కొంత బుర్రపెట్టాలి. బుర్రలో ఉన్న బూడిద కాదు. దయచేసి వీటిని మార్చమ్డి ఈ వర్గం నుండి లేదా ఆ వ్యాసాలను తగిన స్థానాలకు తరలించండి.

అవును. నాకు కూడా ఈ వర్గం అవుసరం కనిపించడం లేదు. ఇందులో ఉన్న వ్యాసాలను ఏదో ఒక "రచయితలు" వర్గంలోకి మార్చవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:48, 7 నవంబర్ 2008 (UTC)
వ్యాసాలే కాదు, మత విమర్శల వర్గాలూ వచ్చేస్తున్నాయి. నిర్ణయం తొందరగా తీసుకోవాలి. ఇలాంటి వాటికి తెవికీలో స్థానం కల్పించరాదు. -- C.Chandra Kanth Rao(చర్చ) 15:38, 7 నవంబర్ 2008 (UTC)
మూసలు ఎవరు తగిలించాలి, మూస తగిలించటానికి మార్గదర్శకాలు, అవి అతిక్రమించి మూస ఏర్పరచకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం కనపడుతున్నది. వీటిని గురించి సభ్యులు చర్చించటం మంచిది.--SIVA 08:30, 28 డిసెంబర్ 2008 (UTC)