వర్గం చర్చ:ఒలింపిక క్రీడలు
స్వరూపం
"ఒలంపిక్ --> ఒలంపిక"; బాగుంది. ఇంగ్లీషు పదాల తెలుగీకరణ జరుగుతున్నట్లుంది :) __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 07:34, 1 అక్టోబర్ 2007 (UTC)
- వర్గం:"ఒలింపిక్ క్రీడలు" అనే పేరుతో ఇంకొక పేజీ వున్నది, నిర్వాహకులు గమనించి, విలీనం అవసరం అని భావిస్తే, విలీనం చేస్తే బాగుండును. నిసార్ అహ్మద్ 15:40, 22 మే 2008 (UTC)
- ఒలింపక పదాన్ని ఏ ఉద్దేశ్యంతో వాడినారో తెలియదు కాబట్టి వేచిచూద్దాం. -- C.Chandra Kanth Rao(చర్చ) 18:52, 22 మే 2008 (UTC)