వర్గం చర్చ:తెలుగు కథా రచయితలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • వర్గం:తెలుగుకథకులు నుండి తరలించ బడినది.

రాజశేఖర్ గారూ ! విజయవాడ అకాడిమీ సందర్భంలో " తెలుగుకథకులు" అనే ప్రణాళికను చేపట్టి పనిచేయాలని అనుకున్నాము. ఇది ప్రణాళికా బద్ధంగా జరిగే పనికనుక కొత్త వర్గం సృష్టించాను. ఇందులో జిల్లాల వారీగా, రాష్ట్రాలవారీగా, దేశాలవారీగా కథకుల వివరాలు ఉండబోతున్నాయి. " తెలుగు కథా రచయితలు " వర్గం సృష్టించబడలేదుకనిక విలీనం చేయాలా లేక పేరు మార్చాలా అన్నది నిర్ణయించండి. ఎలా చేసినా అభ్యంతరం లేదు.--t.sujatha (చర్చ) 14:07, 23 డిసెంబర్ 2013 (UTC)

  • తెలుగు కథా రచయితలు వర్గం విష్ణు గారు, రహీం గారు తయారుచేశారు. అందుకే దానికి దారిమార్పు చేశాను. క్షమించండి.Rajasekhar1961 (చర్చ) 14:15, 23 డిసెంబర్ 2013 (UTC)

కర్నూలు జిల్లాలో తెలుగుకథకులు