వర్గం చర్చ:నాస్తికులు
విషయాన్ని చేర్చుస్వరూపం
నాస్తికుల గురించి తెలుసుకుంటే తప్పా? జీన్-పాల్ సార్ట్రే లాంటి గొప్ప తత్వవేత్తలు నాస్తికులు కారా?
ఇదేం వర్గం, ఇవేం రచనలు.బుద్ది పెదదారి పట్తదమంటే ఇదేనేమో.నాస్తికులు ఏంది? నాస్తికులు అనగా ఎవరు అనేది రాయవలసిన వ్యాసానికి ఒక వర్గమా దానిలో వ్యాసాలు. బుర్ర పెట్టమంటే ఇదా అర్ధం. బుర్రలోని బూడిద పెట్టద్దు అమ్టే ఇదా మీనింగ్. కుక్క తోక వంకర అని అంటారు ఇదేనేమో. దయచేసి (దయచేసి అంటే వేరు మార్గం లేక వేడుకోవదం అన్నమాట) వీటిని రాసే వారు ముందుగా సివిక్ సెన్స్(పౌర జ్ఞానం),కామన్ సెన్స్(సామాన్య జ్ఞానం) లను పెంచుకొని తరువాత రాయండి.
వర్గం:నాస్తికులు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. వర్గం:నాస్తికులు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.