వర్జిన్ స్టోరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వర్జిన్ స్టోరి
దర్శకత్వంప్రదీప్ బి అట్లూరి
నిర్మాతలగడపాటి శిరీష శ్రీధర్
తారాగణంవిక్రమ్ సహిదేవ్
సౌమిక పాండియన్
రిషిక ఖన్నా
తాగుబోతు రమేష్
ఛాయాగ్రహణంఅనీష్ తరుణ్ కుమార్
కూర్పుగ్యారీ బిహెచ్
సంగీతంఅచ్చు రాజమణి
నిర్మాణ
సంస్థ
రామలక్ష్మి సినీ క్రియేషన్స్
విడుదల తేదీ
2022 ఫిబ్రవరి 18
దేశం భారతదేశం
భాషతెలుగు

వర్జిన్ స్టోరి 2021లో తెలుగులో రూపొందుతున్న సినిమా. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శిరీష శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాకు ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించాడు. విక్రమ్, సౌమిక పాండియన్, తాగుబోతు రమేష్, రాకెట్ రాఘవ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా  టీజర్‌ను 31 అక్టోబర్ 2021న విడుదల చేసి[1]సినిమాను 2022 ఫిబ్రవరి 18న విడుదలైంది.

ప్రియాన్షు (సౌమికా పాండియన్) ఒకతన్ని ప్రేమిస్తుంది. కానీ అత‌ను ప‌బ్‌లో మ‌రోక‌రితో ఎంజాయ్ చేయ‌డం చూసి బ్రేకప్ చెప్పేస్తుంది. ఆమె స్నేహితురాలు ఇచ్చిన స‌ల‌హాతో మరో బాయ్ ఫ్రెండ్‌ను ద‌గ్గ‌ర తీసుకుని ఆ క‌సి అత‌నిపై తీర్చుకోవాల‌నుకుంటుంది. ఈ క్రమంలో ఆమె స్నేథితురాలితో కలిసి పబ్ కు వెళ్తుంది. అక్కడ విక్రమ్ (విక్రమ్ సహిదేవ్)ను చూసి అతనితో పరిచయం చేసుకొని ఇద్దరు ఆ రాత్రి గడపాలని నిర్ణ‌యించుకుంటారు. అలా నిర్ణయించుకొని ఓ హోటల్ కు వెళ్తారు. హోటల్ కి వెళ్ళిన వారిద్దరికీ ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆ త‌ర్వాత ఏమ‌యింది? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: రామలక్ష్మి సినీ క్రియేషన్స్
  • నిర్మాత: లగడపాటి శిరీష శ్రీధర్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రదీప్ బి అట్లూరి
  • సంగీతం: అచ్చు రాజమణి [4]
  • సినిమాటోగ్రఫీ: అనీష్ తరుణ్ కుమార్
  • ఎడిటర్: గ్యారీ బిహెచ్
  • కొరియోగ్రాఫర్: విజయ్ ప్రకాష్ మాస్టర్
  • ప్రొడక్షన్ డిజైనర్: ఉదయ్
  • స్టైలింగ్: భారత్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రాఘవేంద్ర
  • లైన్ ప్రొడ్యూసర్ : లఖన్ గుండా

మూలాలు

[మార్చు]
  1. TV9 Telugu (1 November 2021). "సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చేతుల మీదుగా 'వర్జిన్ స్టోరి' మూవీ టీజర్." Archived from the original on 28 November 2021. Retrieved 28 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NTV (18 February 2022). "Review: వర్జిన్ స్టోరీ". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  3. NTV (1 November 2021). "విక్రమ్ సహిదేవ్ బర్త్ డే సందర్భంగా 'వర్జిన్ స్టోరీ' టీజర్ రిలీజ్!". Archived from the original on 28 November 2021. Retrieved 28 November 2021.
  4. Eenadu (22 January 2022). "సహనంతోనే ప్రేమ". Archived from the original on 22 జనవరి 2022. Retrieved 22 January 2022.

బయటి లింకులు

[మార్చు]