వర్ష గైక్వాడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వర్ష గైక్వాడ్
వర్ష గైక్వాడ్


పాఠశాల విద్యా శాఖ మంత్రి మహారాష్ట్ర
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 డిసెంబర్ 2019

వ్యక్తిగత వివరాలు

వర్ష ఏక్‌నాథ్ గైక్వాడ్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ధారవి నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2019 డిసెంబరు 30 నుండి 2022 జూన్ 29 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించింది.[1]

నిర్వహించిన పదవులు[మార్చు]

  • 2004 – 2009: మహారాష్ట్ర 11వ శాసనసభకు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2009 - 2014: మహారాష్ట్ర 12వ శాసనసభకు 2వసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2009-2010: రాష్ట్ర వైద్య విద్య, ఉన్నత, సాంకేతిక విద్య, పర్యాటకం, ప్రత్యేక సహాయ మంత్రి
  • 2010 – 2014: మహిళా, శిశు అభివృద్ధి మంత్రి[2][3]
  • 2014 - 2019: మహారాష్ట్ర 13వ శాసనసభకు 3వసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2019 – ప్రస్తుత: మహారాష్ట్ర 14వ శాసనసభకు 2వసారి ఎమ్మెల్యేగా ఎన్నిక [4]

మూలాలు[మార్చు]

  1. Firstpost (5 January 2020). "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. "Minister for Women and Child Development". indianexpress.com. 23 September 2013. Retrieved 15 April 2016.
  3. "minister for women and child welfare Varsha Gaikwad said Sunday. The minister said the owner of the pizza outlet must be prosecuted for employing a minor and letting him drive a motorcycle without a driving licence". indianexpress.com. July 2013. Retrieved 15 April 2016.
  4. "हिंगोलीच्या पालकमंत्रीपदी पुन्हा वर्षा गायकवाड". Archived from the original on 2022-06-30. Retrieved 2022-06-30.