వర్ష ఛటర్జీ
స్వరూపం
వర్ష ఛటర్జీ | |
---|---|
జననం | బర్షా ఛటర్జీ |
పౌరసత్వం | భారతీయురాలు |
వృత్తి | నటి |
Notable work(s) | ఇష్క్ కా రంగ్ సఫేద్ ఆప్ కే ఆ జానే సే |
వర్ష ఛటర్జీ, బాలీవుడ్ చలనచిత్ర, టెలివిజన్ పరిశ్రమలో పనిచేసే భారతీయ నటి.[1] ఆమె ఇష్క్ కా రంగ్ సఫేద్, ఆప్ కే ఆ జానే సే, కహానీ ఘర్ ఘర్ కీ చిత్రాలలో నటించింది. ఆమె బారిస్టర్ బాబు ధారావాహికలోనూ నటించింది.[2][3][4][5][6][7]
టెలివిజన్
[మార్చు]- రచనాగా ఇష్క్ కా రంగ్ సఫెడ్
- మాయ శ్రీనివాసన్ గా ఆప్కే ఆ జానే సే
- శివాంగి ఇషాన్ కౌల్ గా కహానీ ఘర్ ఘర్ కీ
- జయ శర్మగా ఉడాన్ [8]
- దేవోలీనా జాదవ్ గా బారిస్టర్ బాబు
- నీలి చత్రి వాలే [9]
- చిడియా ఘర్
- వాట్ ది ఫోక్స్
- ది స్ప్రింగ్
- బడే అచ్ఛే లగతే హై[10]
మూలాలు
[మార్చు]- ↑ "Kolkata girl Barsha Chatterjee is playing a pivotal character in the serial Bade Acche Lagte Hai". The Times of India. 2023-06-30. ISSN 0971-8257. Retrieved 2024-01-20.
- ↑ "Barsha Chatterjee bags Shashi Sumeet's next on child marriage". Tellychakkar.com (in ఇంగ్లీష్). Retrieved 2021-05-10.
- ↑ "I still need to improve my performance: Barsha - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 20 June 2008. Retrieved 2021-05-10.
- ↑ "Ishq Ka Rang Safed actor in SAB TV's Chidiya Ghar". Tellychakkar.com (in ఇంగ్లీష్). Retrieved 2021-05-10.
- ↑ Team, Tellychakkar. "Accident on the sets of Colors' Ishq Ka Rang Safed". Tellychakkar.com (in ఇంగ్లీష్). Retrieved 2021-05-10.
- ↑ "'Ishq Ka Rang Safed' actress bags another Television show!". India Forums (in ఇంగ్లీష్). Retrieved 2021-05-10.
- ↑ "মুম্বইয়ে চমক দিচ্ছেন বাংলার বর্ষা, জানালেন নিজের 'বড়ে আচ্ছে লাগতে হ্যায়' অভিজ্ঞতা". www.sangbadpratidin.in. Retrieved 2024-12-28.
- ↑ Rajesh, Srividya (2019-02-20). "Digvijay Purohit and Barsha Chatterjee roped in for Colors' Udaan". IWMBuzz (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-10.
- ↑ "Abha Parmar to enter 'Neeli Chatri Waale'". The Indian Express (in ఇంగ్లీష్). 2015-01-09. Retrieved 2021-05-10.
- ↑ "Kolkata girl Barsha Chatterjee is playing a pivotal character in the serial Bade Acche Lagte Hai". The Times of India. 2023-06-30. ISSN 0971-8257. Retrieved 2024-12-28.