వలీ దక్కని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వలీ ముహమ్మద్ వలీ వలీ దక్కనిగా ప్రసిధ్ధి (1667-1707). వలీ ఔరంగాబాదిగా కూడా పరిచితుడు. భారత ఉపఖండంలో ప్రముఖ ఉర్దూ మరియు పారశీక కవిగా ప్రసిధ్ధి. ఔరంగాబాద్ 1667 లో జన్మించాడు. ఢిల్లీలో రీఖ్తా (ఉర్దూ ప్రాచీన నామం) కవిగా ఖ్యాతినొందాడు. వలీ1707 అహ్మదాబాద్లో మరణించాడు.

వలీ మస్నవి, ఖసీదా, ముఖమ్మస్, రుబాయి మరియు గజల్ రచనల్లో ప్రవీణుడు. ఇతడు 473 గజల్లు 3,225 అషార్లు రచించాడు.