వల్లిక్కున్ను శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
వల్లిక్కున్ను | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | కేరళ |
| జిల్లా | మలప్పురం |
| లోక్‌సభ నియోజకవర్గం | మలప్పురం |
వల్లిక్కున్ను శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మలప్పురం జిల్లా, మలప్పురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు
[మార్చు]| నం. | పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
|---|---|---|---|
| 1 | వల్లికున్ను | గ్రామ పంచాయితీ | తిరురంగడి |
| 2 | చెలెంబ్రా | గ్రామ పంచాయితీ | కొండొట్టి |
| 3 | పల్లిక్కల్ | గ్రామ పంచాయితీ | కొండొట్టి |
| 4 | పెరువల్లూరు | గ్రామ పంచాయితీ | తిరురంగడి |
| 5 | తెన్హిపాలెం | గ్రామ పంచాయితీ | తిరురంగడి |
| 6 | మూన్నియూర్ | గ్రామ పంచాయితీ | తిరురంగడి |
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | నియమ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
|---|---|---|---|---|---|
| 2011 | 13వ | KNA ఖాదర్ | ఐయూఎంఎల్ | 2011 - 2016 | |
| 2016[1] | 14వ | పి. అబ్దుల్ హమీద్ | 2016 - 2021 | ||
| 2021[2] | 15వ | 2021 - ప్రస్తుతం | |||
మూలాలు
[మార్చు]- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). the original నుండి 1 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 February 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". the original నుండి 1 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 February 2023.