వసంత్ వి. సాలియన్
స్వరూపం
| వసంత్ వి. సాలియన్ | |||
| పదవీ కాలం 1983 – 2004 | |||
| ముందు | భాస్కర్ శెట్టి | ||
|---|---|---|---|
| తరువాత | లాలాజీ మెండన్ | ||
| నియోజకవర్గం | కాపు | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2014 నుండి) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
వసంత్ వి. సాలియన్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు కాపు శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగాఎన్నికై మంత్రిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]వసంత్ వి. సాలియన్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1983,[1] 1985,[2] 1989,[3] 1994,[4] 1999 శాసనసభ ఎన్నికలలో[5] ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
మరణం
[మార్చు]వసంత్ వి. సాలియన్ 72 ఏళ్ళ వయసులో గుండెపోటుతో 2015 జూలై 25న మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 1983, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-03.
- ↑ "Assembly Election Results in 1985, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-03.
- ↑ "Assembly Election Results in 1989, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-03.
- ↑ "Assembly Election Results in 1994, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-03.
- ↑ "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-03.
- ↑ "Vasanth Salian, former Minister, passes away" (in Indian English). The Hindu. 25 July 2015. Archived from the original on 8 May 2025. Retrieved 8 May 2025.
- ↑ "Udupi: Former minister, five-time MLA Vasanth Salian passes away" (in ఇంగ్లీష్). Daijiworld. 25 July 2015. Archived from the original on 8 May 2025. Retrieved 8 May 2025.