వాంగ్కి లోవాంగ్
స్వరూపం
| వాంగ్కి లోవాంగ్ | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 1999 | |||
| ముందు | వాంగ్చా రాజ్‌కుమార్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | నాంసాంగ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| సంతానం | 1 | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
వాంగ్కి లోవాంగ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు నాంసాంగ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా పని చేశాడు.[1]
ఎన్నికలలో పోటీ
[మార్చు]| ఎన్నికలు | నియోజకవర్గం | పార్టీ | ఫలితం | ఓట్లు % | ప్రతిపక్ష అభ్యర్థి | ప్రతిపక్ష పార్టీ | ప్రతిపక్ష ఓటు % |
|---|---|---|---|---|---|---|---|
| 2024[2][3][4] | నామ్సంగ్ | బీజేపీ | గెలిచాడు | 49.65% | న్గోంగ్లిన్ బోయి | ఎన్‌సీపీ | 48.92% |
| 2019[5] | నామ్సంగ్ | బీజేపీ | గెలిచాడు | 45.09% | న్గోంగ్లిన్ బోయి | జెడి (యు) | 21.40% |
| 2014[6] | నామ్సంగ్ | ఐఎన్‌సీ | గెలిచాడు | 42.95% | వాంగ్లాంగ్ రాజ్ కుమార్ | బీజేపీ | 29.64% |
| 2009[7] | నామ్సంగ్ | ఐఎన్‌సీ | గెలిచాడు | 68.59% | వాంగ్లాంగ్ రాజ్ కుమార్ | ఎన్‌సీపీ | 31.41% |
| 2004[8] | నామ్సంగ్ | ఐఎన్‌సీ | గెలిచాడు | 62.13% | వాంగ్ఫా లోవాంగ్ | స్వతంత్ర | 23.13% |
| 1999[9] | నామ్సంగ్ | ఎన్‌సీపీ | గెలిచాడు | 52.20% | చాంగ్‌కోమ్ హోండిక్ | ఐఎన్‌సీ | 47.80% |
మూలాలు
[మార్చు]- ↑ "Senior Cong MLA Wanki Lowang new Arunachal Speaker". Business Standard. 25 February 2016. Archived from the original on 30 May 2025. Retrieved 30 May 2025.
- ↑ "Namsang Assembly Election Result 2024: BJP's Wangki Lowang wins". The Times of India. 2 June 2024. Archived from the original on 30 May 2025. Retrieved 30 May 2025.
- ↑ "Arunachal Pradesh Assembly Election Results 2024 - Namsang" (in ఇంగ్లీష్). Election Commission of India. 2 June 2024. Archived from the original on 30 May 2025. Retrieved 30 May 2025.
- ↑ "Namsang (ST) Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 2 June 2024. Archived from the original on 30 May 2025. Retrieved 30 May 2025.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2019". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2004". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 1999". Election Commission of India. Retrieved 13 October 2021.