Jump to content

వాంగ్లిన్ లోవాంగ్‌డాంగ్

వికీపీడియా నుండి
వాంగ్లిన్ లోవాంగ్‌డాంగ్
వాంగ్లిన్ లోవాంగ్‌డాంగ్


పదవీ కాలం
2004 – ప్రస్తుతం
ముందు లోవాంగ్చా వాంగ్లాట్
నియోజకవర్గం బోర్దురియా-బాగపాని

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

వాంగ్లిన్ లోవాంగ్‌డాంగ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు బోర్దురియా-బాగపాని శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

వాంగ్లిన్ లోవాంగ్‌డాంగ్ 2025 ఫిబ్రవరి 25న ఇటానగర్‌లో ముఖ్యమంత్రి పెమా ఖండు సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[1][2][3]

ఎన్నికలలో పోటీ

[మార్చు]
ఎన్నికలు నియోజకవర్గం పార్టీ ఫలితం ఓట్లు % ప్రతిపక్ష అభ్యర్థి ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష ఓటు % మూ
2024 బోర్దురియా–బాగపాణి బీజేపీ గెలిచాడు 57.19% జోవాంగ్ హోసై ఎన్‌సీపీ 39.63% [4][5][6]
2019 బోర్దురియా–బాగపాణి ఐఎన్‌సీ గెలిచాడు 33.20% జోవాంగ్ హోసై బీజేపీ 31.92% [7]
2014 బోర్దురియా–బాగపాణి ఐఎన్‌సీ గెలిచాడు 35.56% లోవాంగ్చా వాంగ్లాట్ బీజేపీ 30.60% [8][9]
2009 బోర్దురియా–బాగపాణి ఐఎన్‌సీ గెలిచాడు 67.89% టోన్హాంగ్ టోంగ్లుక్ ఎన్‌సీపీ 32.11% [10]
2004 బోర్దురియా–బాగపాణి స్వతంత్ర గెలిచాడు 59.51% లోవాంగ్చా వాంగ్లాట్ ఐఎన్‌సీ 40.49% [11]
1999 బోర్దురియా–బాగపాణి స్వతంత్ర ఓడిపోయాడు 49.86% లోవాంగ్చా వాంగ్లాట్ ఐఎన్‌సీ 50.14% [12]

మూలాలు

[మార్చు]
  1. "4 MLAs from Congress, NPP join the BJP in Arunachal Pradesh" (in Indian English). The Hindu. 25 February 2024. Archived from the original on 18 May 2025. Retrieved 18 May 2025.
  2. "2 Cong MLAs, equal number of NPP legislators join BJP in Arunachal". ThePrint. 25 February 2024. Archived from the original on 18 May 2025. Retrieved 18 May 2025.
  3. "Arunachal appoints 17 advisors for ministers". The Times of India. 19 June 2024. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
  4. "Borduria Bogapani Assembly Election Result 2024: BJP's Wanglin Lowangdong wins". The Times of India. 2 June 2024. Archived from the original on 30 May 2025. Retrieved 30 May 2025.
  5. "Arunachal Pradesh Assembly Election Results 2024 - Borduria–Bagapani" (in ఇంగ్లీష్). Election Commission of India. 2 June 2024. Archived from the original on 30 May 2025. Retrieved 30 May 2025.
  6. "Borduria-Bogapani (ST) Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 2 June 2024. Archived from the original on 30 May 2025. Retrieved 30 May 2025.
  7. "Postal votes decide the fate of Arunachal Pradesh BJP candidate" (in Indian English). The Hindu. 24 May 2019. Archived from the original on 18 May 2025. Retrieved 18 May 2025.
  8. "Statistical Report on General Election, 2009 to the Legislative Assembly of Arunachal Pradesh" (PDF). Election Commission of India. Archived from the original (pdf) on 13 August 2021. Retrieved 15 February 2024.
  9. "Congress wins 42 seats in Arunachal Assembly polls" (in ఇంగ్లీష్). Deccan Herald. 17 May 2014. Archived from the original on 24 May 2025. Retrieved 24 May 2025.
  10. "Statistical Report on General Election, 2009 to the Legislative Assembly of Arunachal Pradesh" (PDF). Election Commission of India. Archived from the original (pdf) on 4 April 2017. Retrieved 15 February 2024.
  11. "Statistical Report on General Election, 2004 to the Legislative Assembly of Arunachal Pradesh" (PDF). Election Commission of India. Archived from the original (pdf) on 24 March 2018. Retrieved 15 February 2024.
  12. "Statistical Report on General Election, 1999 to the Legislative Assembly of Arunachal Pradesh" (PDF). Election Commission of India. Archived from the original (pdf) on 24 March 2018. Retrieved 15 February 2024.