వాకాటి నారాయణ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాకాటి నారాయణ రెడ్డి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2017 మే 2 - 2023 మే 1
తరువాత మేరుగ మురళీధర్

ఎమ్మెల్సీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2011 మే 02 నుండి 2017 మే 1
నియోజకవర్గం నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 02 జూన్ 1962
వేదాయపాళెం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
భారతీయ జనతా పార్టీ (2019 - 2021)
తల్లిదండ్రులు వాకాటి దుశ్యంత రెడ్డి, బుజ్జమ్మ
జీవిత భాగస్వామి లక్ష్మి గీత
బంధువులు సి.హెచ్. ఆదినారాయణ రెడ్డి
సంతానం భూపేష్ రెడ్డి

వాకాటి నారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం నెల్లూరు జిల్లా నుండి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

వాకాటి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2011లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో నెల్లూరు జిల్లా నుండి స్థానిక సంస్థల కోటాలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆయన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరాడు. వాకాటి నారాయణ రెడ్డి 2017లో రెండోసారి టీడీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆయన అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరి తిరిగి 2021లో తెలుగుదేశం పార్టీలో చేరాడు.[2]

మూలాలు[మార్చు]

  1. Vaartha (20 March 2017). "3 ఎమ్మెల్సీలు తెదేపా కైవసం". Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
  2. 10TV (26 November 2021). "చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి" (in telugu). Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)