వాడపాలెం(మచిలీపట్నం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాడపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మచిలీపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521 001
ఎస్.టి.డి కోడ్ 08672

"వాడపాలెం"(మచిలీపట్నం) మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 001., ఎస్.టీ.డీ.కోడ్ = 08672.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

మచిలీపట్నం, పెడన, గుడివాడ, రేపల్లె

సమీప మండలాలు[మార్చు]

చల్లపల్లి, మచిలీపట్నం, మోపిదేవి, అవనిగడ్డ

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

మచిలీపట్నం, కొత్తమాజేరు నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ ప్రదాన రైల్వేస్టేషన్ 80 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

భవిష్య టెక్నో స్కూల్, గాయత్రి ప్రాథమికోన్నత పాఠశాల, మచిలీపట్నం

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో, శ్రీ కాండ్ర భాస్కరరావు సర్పంచిగా ఎన్నికైనారు. శ్రీమతి రాజ్యలక్ష్మి ఉపసర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Machilipatnam/Vadapalem". Retrieved 28 June 2016. External link in |title= (help)

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2013,ఆగస్టు-8; 5వపేజీ.