వాడరేవు
వాడరేవు | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°49′N 80°21′E / 15.82°N 80.35°ECoordinates: 15°49′N 80°21′E / 15.82°N 80.35°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | చీరాల మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,260 హె. (3,110 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 0 |
• సాంద్రత | 0.0/కి.మీ2 (0.0/చ. మై.) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 (08594 ![]() |
పిన్(PIN) | 523155 ![]() |
వాడరేవు, ప్రకాశం జిల్లా, చీరాల మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523155., ఎస్.టి.డి కోడ్ = 08594.
సమీప మండలాలు[మార్చు]
పశ్చిమాన వేటపాలెం మండలం, ఉత్తరాన కారంచేడు మండలం, తూర్పున బాపట్ల మండలం, ఉత్తరాన పరుచూరు మండలం.
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
కస్తూర్బా బాలికల పాఠశాల.
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ ఎ.రమణ సర్పంచిగా ఎన్నికైనారు. [3]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు[మార్చు]
ఈ గ్రామానికి చెందిన శ్రీ పులుగు ధనంజయ శ్రీనివాస్ మంచి క్రీడకారుడిగా పేరు గడించాడు. ఈతడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 25 బంగారు, 4 రజత, 3 కాంస్య పతకాలు సాధించాడు. ఇతడు ప్రస్తుతం చీరాలలోని వై.ఆర్.ఎన్.కళాశాలలో మూడవ సంవత్సరం బి.ఎస్.సి చదువుచున్నాడు. తాజాగా ఇతడు జూలై 2013లో రష్యాలో జరిగిన ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల స్థాయి పోటీలలో భారత్ తరపున పాల్గొని, 13 వ స్థానం కైవసం చేసుకున్నాడు. ఆ పోటీలలో అథ్లెటిక్స్ లో, మన రాష్ట్రం నుండి పాల్గొన్న ఏకైక క్రీడాకారుడితడు. ఇంతటి పేరు తెచ్చుకున్న ఇతని ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. కారణం ఈతని తండ్రి ఒక సామన్యమత్స్యకార్మికుడు. [2]
గ్రామ విశేషాలు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
మూలాలు[మార్చు]
వెలుపలి లంకెలు[మార్చు]
[2] ఈనాడు ప్రకాశం; 2013, సెప్టెంబరు-22; 7వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2016, ఏప్రిల్-4; 16వపేజీ.