వాడుకరి:"sundara pramodini"

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీ గురువులు అనంతరాజుల శ్రీనివాస ప్రదీప్ శర్మ (శ్రీ సుందర శ్రీనివాస ప్రదీప గురుం)



  శ్రీ గురువులు అనంతరాజుల శ్రీనివాసప్రదీప్ శర్మ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిమాన్విత క్షేత్రాలలో ఒకటిగా పిలువబడే శ్రీ గురు రాఘవేంద్ర

స్వామి జీవ సమాధి చెందినటువంటి మంత్రాలయ గ్రామానికి సమీపంలో ఉన్న నాగలదిన్నె అనే గ్రామంలో శ్రీ శ్రీ నాగేశ్వర రావు హేమలత గారికి ద్వితీయ సంతానంగా జన్మించిఉన్నారు.

                                         విద్యాభ్యాసం
వీరు విద్యాభ్యాసం పదవ తరగతి వరకు స్వగ్రామంలోనే జిల్లా పరిషత్ హైస్కూల్ లోనూ, ఇంటర్ విద్య మంత్రాలయంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలోనూ, డిగ్రీ విద్య హైదరాబాదులోని కొత్తపేటలోని శ్రీ శ్రీ అరబిందో డిగ్రీ కాలేజీ లోనూ,పీజీ విద్య ఉస్మానియా యూనివర్సిటీ లోనూ అభ్యసించారు. వీరు చిన్నప్పటినుండి దైవారాధన చేస్తూ వీరి పెదనాన్న గారు అయినటువంటి సేతు సుధాకర్ స్వామి వారు (శ్రీ పూర్ణానంద స్వామి శ్రీశైలం వీరి గురువులు) దగ్గర అ జ్యోతిష్యం విద్యను సంపూర్ణంగా అభ్యసించారు.

వీరు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని ఉపాసన చేసి ఉన్నారు వీరికి చిన్నప్పటినుండే ఆంజనేయ స్వామి పై అచంచలమైన టువంటి విశ్వాసము నమ్మకం చేత స్వామి వారి అనుగ్రహాన్ని పొంది ఉన్నారు జాతక భాగంలో కూడా వాక్శుద్ధి చేత దైవ అనుగ్రహం చేత వీరు చెప్పిన అటువంటి జాతకాలు సంపూర్ణంగా నిజం కాసాగాయి.

వీరి తల్లిగారు అయినటువంటి హేమలత గారు కూడా దైవారాధన చేస్తూ గ్రామము మరియు గ్రామం సమీపంలో ఉండేటువంటి గ్రామంలో కూడా వీరి ఇంటి దగ్గరనే వారికి తోచిన విధంగా ప్రజల సమస్యలకు పరిష్కారాలు చెబుతుండే వారు.వీరి నాన్నగారు శ్రీ నాగేశ్వర రావు గారు ఆ గ్రామములో పరిపాలన అధికారి గా ఉండి ఎనలేని సేవలు చేసి 2014వ సంవత్సరంలో శివైక్యం చెంది ఉన్నారు.

వీరు సంపూర్ణ జ్యోతిష్యం అభ్యసించి ప్రజలకు సమస్యల పరిష్కారం ధర్మ ప్రవృత్తి తెలియపరుస్తూ జీవన మార్గం చూపుతూ ఉంది ఉన్నారు. చాలామందికి వీరు బోధించి నటువంటి బోధనల ద్వారా అద్భుతమైనటువంటి ధర్మ ప్రవృత్తి కలిగి సకల వ్యసనాల నుండి కూడా దూరమై సాగారు కాలజ్ఞానాన్ని వీరు 2015 సంవత్సరం నుండి చెప్పడం ప్రారంభించారు. వీరిలో చిన్నప్పటినుండి దేవుని యొక్క కరుణ చేత వాక్శుద్ధి చేత చిన్ననాటి నుండి జరగబోయే ఇటువంటి కార్యాలు ప్రకృతి కి సంబంధించిన ప్రళయాలు మొదలైనటువంటి అన్ని తెలియజేస్తూ ఉండండి వారు చిన్ననాట బహు కొద్ది మందికి మాత్రమే పరిచయం అయినటువంటి స్వామి వారు 2018వ సంవత్సరం నుండి ప్రజలకు అతి సన్నిహితంగా మెలుగుతూ కాలజ్ఞానాన్ని బోధిస్తూ ధర్మ మార్గాన్ని హైదరాబాద్ పట్టణ ప్రజలకు ధర్మ వృత్తిని మరియు దేవుని యొక్క శక్తిని పురాణ విషయాలను తెలియజేస్తూ బహు కొద్ది మందికి మాత్రమే కాలజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుందాం