వాడుకరి:ధనియాల అప్పారావు, కలం పేరు శబరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
                శబరిశతకం

ఆటవెలది:

       కుక్క కున్న నీతి కూసింత లేదయా
       మనిషి మనసు మారు వంద సార్లు
       నిలువ లేని నడత నిందలు పాలయ్యే
       శబరి పలుకు మనకు రాచ బాట

కవి:శబరి(ధనియాల అప్పారావు,సీనియర్ జర్నలిస్ట్)