Jump to content

వాడుకరి:నాగ మోహన్ కుమార్ శర్మ

వికీపీడియా నుండి

వికీపీడియాలో వ్యాసాలు రాయాలని కొత్తగా ఈ గ్రూప్ లో చేరాను.శిక్షణ పొందుతున్నాను .వికీపిడియా విజ్ఞాన సర్వస్వమని తెలుసు.అందుకు విశేషంగా కృషి చేస్తున్న మిత్రులకి అభినందనలు.నా పేరు నాగ మోహన్ కుమార్ శర్మ ( కలం పేరు: గొర్రెపాటి శ్రీను). కవి,కథారచయిత.