Jump to content

వాడుకరి:రవిచంద్ర/పతకాలు

వికీపీడియా నుండి
Certificate of komarraju lakshmanarao Award for who are given long and good service to Telugu Wikipedia (తెలుగు వికీపీడియాలో విశేషసేవలు అందించినందుకు కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార గ్రహీతలకు ఇవ్వబడిన ప్రశంసాపత్రం)
తెలుగు మెడల్
రవిచంద్ర గారి కృషికి దేవా ఇస్తున్న చిన్న బహుమానం. కొత్త సభ్యులను ఆహ్వానించడంలోనూ, సలహాలివ్వడంలోనూ, సహాయం చెయ్యంలోనూ, చిట్కాలు వ్రాయడంలోనూ, అన్నింటికీ మించి వ్యాసాలను అభివృద్ది పరచడంలోనూ ఇలా ఎన్నెన్నోఅంశాలలో ఈయన చేస్తున్న కృషి శ్లాఘనీయం. δευ దేవా 08:09, 7 మార్చి 2008 (UTC)
తన విశేష ప్రతిభతో అనేక రంగాల్లో తెవికీ అభివృద్ధి కొరకు కృషిచేసిన రవిచంద్ర గారికి, తెవికీ సభ్యుల తరఫున అహ్మద్ నిసార్ సమర్పిస్తున్న చిరుకానుక
పతకం అందించిన అహమ్మద్ నిస్సార్ కు, అందుకొన్న రవిచంద్రకు అభినందనలు. రవిచంద్ర ఎంతో శ్రమతోను, అణకువతోను సభ్యుల మెప్పు పొందాడు. --కాసుబాబు 19:06, 24 జూన్ 2009 (UTC)
నేను చూడనేలేదు. పతకాన్ని అందుకున్న సందర్భంగా అభినందనలు. మీకు తగిన బహుమానం. కొన్ని క్లిష్ట వ్యవహారాలలో మీరు సంయమనంతో వ్యవహరించి నిర్వాహకుడిగా నడుచుకున్న తీరు అభినందనీయం. --వైజాసత్య 04:18, 10 జూలై 2009 (UTC)
సముచిత కానుక అందుకున్న రవిచంద్ర గారికి నా అభినందనలు. సంయమనం పాటిస్తూ సమగ్రమైన వ్యాసాలనందిస్తూ వికీ కృషికి తోడపడుతున్న రవిచంద్రగారికిది తగిన సత్కారం.--t.sujatha 04:46, 10 జూలై 2009 (UTC)

పంజాబ్ ఎడిటథాన్ విజయం చేసినందుకు ఓ పతకం

[మార్చు]
పంజాబ్ ఎడిటథాన్ విజయ పతకం
పంజాబ్ ఎడిటథాన్ లో భాగంగా ఎన్నో మంచి వ్యాసాలను రాయడమే కాకుండా, వాటి నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధతో కృషిచేసి తెవికీ పంజాబ్ ఎడిటథాన్ లో గెలిచేందుకు ముఖ్య పాత్ర పోషించినందుకు ఈ సందర్భంగా మీకు ఓ విజయ పతకం.

పంజాబ్ ఎడిట్-అ-థాన్ నిర్వహణ సమన్వయకర్తలు తరఫున
పవన్ సంతోష్ (చర్చ) 15:03, 10 ఆగష్టు 2016 (UTC)




బొమ్మ వివరం
2011లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
2011లో వ్యాసేతర ములలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
2010లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు