వాడుకరి:Anji17

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కరిడి కొండ (కర్నూలు)[మార్చు]

కరిడి కొండ గ్రామం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో దేవన కొండ మండలంలో ఉన్నది. ఇది కరివేముల గ్రామపంచాయతీ లో భాగంగా ఉన్నది. కరిడి కొండ బస్టేషన్ నుండి ఊరిలోకి 2 km దూరం.

ప్రసిద్ధి:

ఈ ఊరు సీతాఫలం కు ప్రసిద్ధి. అయితే సీతాఫలం చెట్లు ను వంట చెరుకు గా వాడడం వల్ల ఈ చెట్ల సంఖ్య బాగా తగ్గినది. సీతాఫలం పండ్లు కోసం చుట్టుపక్కల గ్రామాలు అయిన కరివేముల, కప్పట్రాళ్ల మరియు కొత్తపేట గ్రామాల నుంచి వస్తారు.

మరొక ప్రసిద్ధి ఏమిటి అంటే కొండల్లో రాళ్లు పగుళ్లు గొట్టి రాళ్లు, స్తంభాలు, ధ్వజస్తంభాలు ని తయారుచేస్తారు. బండ ను కాల్చి కాల్పు బండలు తయారుచేస్తున్నారు.

సరిహద్దులు[మార్చు]

తూర్పున ....ఓబుళాపురం మరియు జిల్లాబుడకల

పడమర .....గొందుబావి కొండ,

ఉత్తరం......కరివేముల మరియు కరివేముల చెరువు

దక్షిణం....గద్దిరాల

ఆగ్నేయం...పెద్ద కొండ

నైరుతి......దేవన కొండ (మండలం)

వాయువ్యం...కొత్త పేట మరియు దేవన కొండ టర్నింగ్

ఈశ్యనం......కప్పట్రాళ్ల

ఊరిలో ఉన్నవి[మార్చు]

  • ప్రాథమిక పాఠశాల
  • ఆంజనేయ స్వామి దేవాలయం
  • శివ దేవాలయం
  • సుంకులమ్మ దేవాలయం
  • మారెమ్మ దేవాలయం
  • మజీద్

నీరు సదుపాయాలు[మార్చు]

  1. కుళాయి సదుపాయం
  2. బావి
  3. 2 కుంటలు ...బొమ్మప్ప కుంట, కనుమ కుంట
కొండలు[మార్చు]
  • పెద్ద కొండ
  • తిమ్మప్ప స్వామి కొండ
  • రాక్ కొండ
  • గొందు బావి కొండ లేక నల్ల konda