వాడుకరి:Arjunaraoc/polytechnic course list

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్రమ సంఖ్య కోర్స్ కాలము ఉపాధి అవకాశాలు
1 సివిల్ ఇంజనీరింగ్ 3 సం నీటి పారుదల, ప్రజారోగ్యం,రోడ్లు, రైల్వే, భవనాలు, సర్వ్, నీరు సరఫరా ..లాంటి రంగాలలో పనిచేసే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు.గుత్తేదారు మరియ డ్రాఫ్ట్స్మన్ గా స్వయం ఉపాధి.
2 ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ 3 సం డిజైన్, డ్రాయింగ్ శాఖలలో ఉపాధి. పురపాలక సంఘాలలో లైసెన్స్డ్ డిజైనర్ గా, డ్రాఫ్ట్స్మన్ గా స్వయం ఉపాధి
మెకానికల్ ఇంజనీరింగ్ 3 సం ప్రభుత్వ కంపెనీలు, శాఖలలో,యంత్రాలు వర్క్ షాప్,ఉత్పత్తి సంస్ధల లో ఉపాధి. మెకానికల్ ఇంజనీరింగ్ అనుభంధ సంస్థల స్వయం ఉపాధి
4 ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 3 సం ఎపిఎస్ఆర్టిసి రవాణా శాఖలలో,ఆటోమొబైల్ కంపెనీ ప్రదర్శన కేంద్రాలలో, ఆటోమొబైల్ సర్వీసింగ్ స్వయం ఉపాధి
5 పాకేజింగ్ టెక్నాలజి 3 సం ఫార్మా, ఆహార, పానీయాల, కాగితం, ప్లాస్టిక్ పాకేజింగ్ పరిశ్రమలు
6 ఎలెక్ట్రికల్ మరియ ఎలెక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 3 సం ఎపిజెన్కో, ఎపిట్రాన్స్కో, వారి గుత్తేదారుల సంస్థలు. ఎలెక్ట్రికల్ టెక్నీషియన్ గా స్వయం ఉపాధి.
7 ఎలెక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 3 సం ఆకాశవాణి, దూర దర్శన్, సమాచార, ఎలెక్ట్రానిక్స్ సంస్థలు. రేడియో, టివీ బాగుచేయటంలో స్వయం ఉపాధి.
8 అప్లైడ్ ఎలెక్ట్రానిక్స్ మరియు ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 3 సం ఎలెక్ట్రానిక్స్ మరియు ప్రాసెస్ సంస్థలు.
9 ప్రత్యేక ఎలెక్ట్రానిక్స్ కోర్సులు . ఎంబెడెడ్ సిస్టమ్స్.కంప్యూటర్ ఇంజనీరింగ్. కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఎలెక్ట్రానిక్స్, టివి మరియు సౌండ్ ఇంజనీరింగ్ , బయోమెడికల్ ఇంజనీరింగ్ 3 .5 సం సంబందిత కోర్సులలో చెప్పబడినట్లు
10 కంప్యూటర్ ఇంజనీరింగ్. 3 సం కంప్యూటర్ మెయింటెనెన్స్, సాఫ్టవేర్ అభివృద్ధి, శిక్షణ. కంప్యూటర్ అమ్మకం, రిపేర్ లో స్వయం ఉపాధి.
11 ఇన్ఫర్మేషన్ టెక్నాలజి 3 సం సాఫ్టవేర్ అభివృద్ధి సంస్థలు
12 మైనింగ్ ఇంజనీరింగ్. 3 సం గనులు,
13 మెటలర్జికల్ ఇంజనీరింగ్. 3.5 సం ఫౌండ్రీ, ఫోర్జ్ షాప్, స్టీల్ ప్లాంట్, రోలింగ్ మిల్స్,హీట్ ట్రీట్మెంట్ షాప్, రక్షణ సంస్థలు
14 టెక్స్ టైల్ టెక్నాలజి 3.5 సం టెక్స్ టైల్ మిల్స్. వస్త్ర ఎగుమతి సంస్థలు
1 5 కెమికల్ ఇంజనీరింగ్. 3 లేక 3.5 సం పెట్రోకెమికల్స్, కెమికల్, కాగితం, ప్లాస్టిక్స్, ఆహారం సంస్కరణ పరిశ్రమలు
1 6 సెరామిక్ టెక్నాలజి 3.5 సం రిఫ్రాక్టరీ, బ్రిక్ కిల్న్, సిమెంట్, గాజు, సెరామిక్, శానిటరీవేర్ పరిశ్రమలు
1 7 లెదర్ టెక్నాలజి 3.5 సం తోలు, పాదరక్షల పరిశ్రమలు
1 8 ప్రింటింగ్ టెక్నాలజి 3 సం డిటిపి, ఫిల్మ్ తయారీ, ముద్రణ , పాకేజింగ్ అనుభంధ పరిశ్రమలు మరియు స్వయం ఉపాధి
1 9 కంప్యూటర్స్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్ 3 సం స్టెనో, కంప్యూటర్ ఆపరేటర్ (టైపిస్ట్) గా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మరియ స్వయం ఉపాధి