వాడుకరి:Boddu karthik

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సాంఖ్యాక శాస్త్రం అనేది డేటా యొక్క సేకరణ,సమీక్ష,నిర్ధారణ,అర్ధమయ్యేలా ప్రదర్శించడం,సమీకరించడం,వైజ్ఞానిక,పరిశ్రామిక మరియు సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు సాంఖ్యక శాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుంది.అందుబాటులో ఉన్న గణాంకాలను అనుసరించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిర్ణయాలు మరియు ఇతర అంశాలను సాధిస్తుంది.సాఖ్యాజక శాస్త్రం మూలంగా గణాంకాల మీద అధార పడి ఉంటుంది.ఆ గణాంకాలను సర్వేల ద్వారా ఇప్పటికే ఇతర అవసారాల కోసం సేకరించబడిన డేటా పరిశోధనత్మకంగా అంచనా వేయబడిన డేటా ద్వారా సేకరించవచ్చు.పరిశోధనలు,సర్వేలు ఎలా జరగాలి అన్న విషయాన్ని కూడా సాంఖ్యాక శాస్త్రం నిర్దేశిస్తుంది