వాడుకరి:Bollojubaba

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రచయిత : బొల్లోజు అహ్మదలీ బాబా

కృషి చేస్తున్న ప్రధానమైన వ్యాసాలు[మార్చు]

రచన[మార్చు]

నేను వ్రాసిన యానం విమోచనోద్యమము పుస్తకంలో ఈ క్రింది విషయాలను కూడా పొందుపరచటం జరిగింది.

1. విమోచనము, డీఫాక్టో ట్రాంస్వర్, డిజ్యూర్ ట్రాంస్వర్ ట్రీటీ ఆఫ్ సిషం, మరియు విలీనము వంటి పదాల వివరణలు

2. అప్పటి విమోచన ఉధ్యమకారుల అనుభవాలు, జ్ఞాపకాలు

3. యానం విమోచనంపై భిన్నకోణాల విశ్లేషణ, డా.నల్లంగారి ఇంటర్వ్యూ, శ్రీ జార్జి సాలా జ్ఞాపకాలు అంటు వ్రాసిన వ్యాసానువాదం,

4. శ్రీ ఎస్కర్గుయిల్ నివేదిక పూర్తి సారాంశం

5. యానాం విమోచనంలో భారత సైనికుల పాత్ర, దానిపై వచ్చిన విమర్శలు, దానికి సంబందించి నెహ్రూ అప్పటి ఆంధ్రా నాయకులైన శ్రీ సంజీవ రెడ్డి కి వ్రాసిన లేఖ అనువాదం

6. విమోచనంజరిగిన మరునాడు హిందూలో వచ్చిన వార్తలో ఉన్న నిజానిజాల విశ్లేషణ

7. యానాం విమోచనం పై పాండిచేరీ నాయకుల స్పందన, అప్పటి ఫ్రెంచ్ ప త్రికలలో యానాం విమోచనవార్తా కధనాలు

8. యానాంలో ఫ్రెంచ్ పాలన మిగిల్చిన ఆనవాళ్లు

9. ఆనాటి నాయకుల దార్శనికత.


10. అప్పటి ప్రముఖుల జీవితచిత్రణలు, మరియు అప్పటి చాయాచిత్రమాలిక వంటి అంశాలతొ ఈ పుస్తకం ఉంటుంది.


బ్లాగు[మార్చు]

దర్శించండి:

http://sahitheeyanam.blogspot.com/