Jump to content

వాడుకరి:Ch Maheswara Raju

ఈ వాడుకరి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టులో సభ్యులు.
వికీపీడియా నుండి
Ch Maheswara Raju
— వికీపీడియన్ —
పేరుCh Maheswara Raju
జననంరాజమహేంద్రవరం
జాతీయతభారతీయుడు
దేశం India
భాషలుతెలుగు
ఎత్తు6.2
రక్త వర్గంB+positive
విద్య - ఉద్యోగం
విద్యdegree,D.ed
విశ్వవిద్యాలయంAndhra University
అభిరుచులు - నమ్మకాలు
మతంహిందూ
అభిరుచులు

విద్యాబోధన,వికీపీడియాలో వ్యాసాలు రాయడం

సంప్రదించవలసిన సమాచారం
ఇ.మెయిల్
అకౌంట్ గణాంకాలు
చేరినతేదీ2018 జూన్ 01
మొదటి మార్పు2018 జూన్ 16
గుణంకాలు
మొత్తం మార్పులు15,989 (97.9%)
వికీపీడియాలో ఎక్కించిన ఫోటోలు172 ఎక్కించిన చిత్రాలు
కామర్స్ లో ఎక్కించిన ఫోటోలు185 📸
రాసిన వ్యాసాలు400
అనువాదంఅనువాదం

పరిచయం

నాపేరు మహేశ్వర రాజు తెలుగు భాష పట్ల ఎంతో అభిరుచి ఉండటంతో నేను తెలుగు వికీపీడియాలో జూన్ 1 2018 న స్వచ్ఛందంగా సేవలనందించడానికి చేరితిని.తెలుగు వికీపిడియాలో నా మొట్టమొదటి దిద్దుబాటు 16- జాన్-2018 నుండి మెదలుపెట్టాను. 2022 జనవరి నాటికి 16,000 సవరణలు చేశాను.

వికీపీడీయాలో రాసేవి

తెలుగు వికీపీడియాలో నేను ఎక్కువగా రాసేవి ప్రముఖులు, కవులు,భారతదేశంలో పురాతనమైన ఆలయాలు, రాజ్యలు, కోటలు, గుహలు, పురపాలక సంఘాలు గురించి వికీపీడియాలో రాస్తు ఉంటాను రాజకీయా నాయకులు గురించి రాయడం ఇష్టం ఉండదు.నిష్పాక్షికంగా రాయడం కష్టం అనిపించింది.

పనిచేస్తున్న ప్రాజెక్టులు

ఈ వాడుకరి #100wikidays (వంద వికీరోజులు) చాలెంజ్ లో పాల్గొంటున్నారు. (contribution)
ఈ తెలుగు వికీపీడీయను ఒక పరిశోధకుడు.
వాడుకరి హిందూ మత ప్రాజెక్టుకు పాటు పడుతున్నారు.

ఈ వాడుకరి తెలుగు సినిమా ప్రాజెక్టులో సభ్యులు.
ఈ వాడుకరి |వికీపీడియా ఒక విశ్వసనీయ మూలం అని నమ్ముతాడు.
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.
రచన ఈ వాడుకరి అభిరుచి.
ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని.
ఈ వాడుకరికి ఛాయాచిత్రకళ అంటే ఆసక్తి.
ఈ వాడుకరి వికీమీడియా కామన్స్ లో చిత్రాలను చేరుస్తాడు.

పతకాలు

బొమ్మ వివరం
జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. అర్జున
2021 లో వ్యాస, వికీపీడియా పేరుబరుల చర్చాపేజీలలో చురుకుగా పాల్గొన్నందులకు అభివందనాలు. గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి.అర్జున
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీరణ 2022 - సంబంధిత అధిక ప్రాధాన్యతా వ్యాసాల అభివృద్ధి కృషిలో చురుకుగా పాల్గొన్నందులకు,మీ సహకారానికి ధన్యవాదాలు. గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి.. అర్జున

నాకు ఉపయోగపడేవి

{{subst:స్వాగతం|Ch Maheswara Raju}}

 

link=https://tools.wmflabs.org/xtools/pcount/index.php?name=Ch Maheswara Raju&lang=en&wiki=wikipedia

link=https://tools.wmflabs.org/xtools/pcount/index.php?name=Ch Maheswara Raju&lang=en&wiki=wikipedia

link=https://tools.wmflabs.org/xtools/pcount/index.php?name=Ch Maheswara Raju&lang=en&wiki=wikipedia

link=https://tools.wmflabs.org/xtools/pcount/index.php?name=Ch Maheswara Raju&lang=en&wiki=wikipedia

link=https://tools.wmflabs.org/xtools/pcount/index.php?name=Ch Maheswara Raju&lang=en&wiki=wikipedia