వాడుకరి:Chaduvari/జలవనరులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జలసాధన[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ జలవనరులు, జలసాధనకై ప్రభుత్వాలు చేసిన, చేస్తూన్న పనులు, వివిధ ప్రాజెక్టులు, వాటిపై వచ్చిన, వస్తూన్న వివాదాలు మొదలైనవాటిని రాయడం జలవనరులు ప్రాజెక్టు లక్ష్యం. ముందుగా రాష్ట్రంలో ప్రవహిస్తున్న నదులు, వాటిపై కట్టిన, కడుతూన్న ప్రాజెక్టుల గురించిన వ్యాసాలు. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులతో మొదలుపెట్టి ఇతర నదులకు ప్రయాణం - పుష్కరుడిలాగా! ఈ వికీజలసాధన ఎన్నాళ్ళకు పూర్తవుద్దో!

విభాగాలు[మార్చు]

 1. నదులు
  • నది వివరాలు
  • ప్రాజెక్టులు, వివాదాలు
  • జరుగుతున్న కథలు
 2. ఇతర జలవనరులు (సహజ, మానవ నిర్మిత)

వనరులు[మార్చు]

ఈ ప్రయత్నంలో ప్రస్తుతానికి పూర్తిగా వెబ్ వనరులే ఆధారం. ఉపయోగపడుతున్న వనరులు రెండు రకాలు -

 1. ప్రభుత్వ వనరులు: ప్రభుత్వ కార్యక్రమాల గురించీ, వాటి గణాంకాల గురించి ఉంటుంది. అయితే ఒక కోణమే కనిపిస్తుంది. అవతలివైపు ఏముందో తెలియజేయవు.
 2. ప్రైవేటు సైటులు: ప్రాజెక్టుల మరోకోణం చూడాలంటే ఇవి చూడాల్సిందే. సమాచారం విలువైనదైనా, సానుకూల విషయాల గురించి చెప్పేది చాలా తక్కువ. ఎక్కువగా ప్రాజెక్టుల వ్యతిరేకతే కనపడుతుంది.

సైట్లు[మార్చు]

ప్రాజెక్టు పురోగతి[మార్చు]

ప్రస్తుతం కృష్ణా నదీ ప్రాజెక్టుల వ్యాసాలపై పని జరుగుతున్నది. ఆ వ్యాసాలు:

ప్రాజెక్టు గణాంకాలు[మార్చు]

సభ్యులు[మార్చు]

 1. చదువరి