వాడుకరి:Dhananjaya.karre

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పరిచయం[మార్చు]

నా పేరు ధనంజయ కర్రె మాది నల్గొండ జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామం నేను అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. నేను మా స్వగ్రామం అయిన ఎల్లంకి చరిత్రను మరియు మా ఊరి ప్రముఖ తెలుగు కవి కూరెళ్ల విఠలాచార్య గారి పేజీని మరియు వారు రచించిన విఠలేశ్వర శతకము గురించి రాస్తున్నాను. ఇంకా చాలా వ్యాసాల్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసాను. నాకు తెలిసిన నేను 24 March 2012 రోజున తెలుగు వికీలో రాయడం ప్రారంభించాను.

నా వ్యక్తిగత చిత్రపటము