Jump to content

వాడుకరి:Dr.BORRA NAGARAJA

వికీపీడియా నుండి
డాక్టర్ సాబ్

(డాక్టర్ బొర్ర నాగరాజా పటేల్ )

Dr.BORRA NAGARAJA


లెక్చరర్
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 జులై 25 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 1970
బాన్సువాడ, కామారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ కస్తూరి రాజ్యం పార్టీ
తల్లిదండ్రులు బొర్ర శ్రీనివాస్ పటేల్, స్వరూప రాజా
జీవిత భాగస్వామి రాగిణి రాజా, కస్తూరి రాజా
సంతానం సిరిని రాజా
నివాసం బాన్సువాడ


Dr. BORRA NAGARAJA PATEL
డాక్టర్ బొర్ర నాగరాజా పటేల్
స్థానిక పేరుడాక్టర్ బొర్ర నాగరాజా పటేల్ (డాక్టర్ సాబ్)
జననం25 జులై
బాన్స్ వాడ
నివాస ప్రాంతంబాన్స్ వాడ : గ్రామము
మండలం: బాన్స్ వాడ
జిల్లా: కామారెడ్డి జిల్లా
తెలంగాణ రాష్ట్రం  India ఇండియా పిన్: 503187
సెల్: 7989102141
విద్యఎం.యస్.సి(జంతుశాస్త్రం),

ఎం.యస్.సి(వృక్షశాస్త్రం), ఎం.యస్.సి(మనోవిజ్ఞానశాస్త్రం), ఎం.ఎ(తెలుగు), ఎం.ఎ(జ్యోతిష్యశాస్త్రం), బి.ఎడ్, పీహెచ్డీ, బి.ఎ.యం.యస్ పీ.జీ.డి.యం.వై,

పీ.జీ.డి.సి.ఎ.
వృత్తిలెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాన్స్ వాడ
తల్లిదండ్రులుబొర్ర శ్రీనివాస్ పటేల్, స్వరూప రాజా

డాక్టర్ సాబ్ గా పిలువబడే... డాక్టర్ బొర్ర నాగరాజా పటేల్ నిజామాబాదు నివాసి . స్వగ్రామం బాన్స్ వాడ, Banswada , కామారెడ్డి జిల్లా , తెలంగాణ రాష్ట్రం. ప్రస్తుతం హ్యూమన్ సర్వీస్ సెంటర్ అనే సంస్థను స్థాపించారు. పలు మాసపత్రికలకు ఫ్రీ లాన్సర్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. [1]

  1. "Dr.B.N.Raja". www.facebook.com. Retrieved 2022-11-14.

పూర్తి పేరు  : డా.బొర్రా నాగరాజా పటేల్

తల్లిదండ్రులు  : స్వరూప రాజా, శ్రీనివాస్ పటేల్

వృత్తి  : ప్రభుత్వ జూనియర్ కళాశాల, Banswada లో జూనియర్ లెక్చరర్ (జంతుశాస్త్రము)

Specialized in Junior Lucturer in TSBIE. Did he graduation in B.Sc from osmania university and post graduations in M.Sc(Zoology ),M.Sc(psychology),M.A (Telugu),from ANU,Andhra University ,osmania university and completed his Ph.D. from Megalaya University on the topic “Food and nutrition in zoology ”.and completed his BEd in osmania university,and he also completed PGDCA,Yoga diplomas.Currently teaching Zoology subject.


డాక్టర్ సాబ్

(డాక్టర్ బొర్ర నాగరాజా పటేల్ )


లెక్చరర్
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 జులై 25 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 1970
బాన్సువాడ, కామారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ కస్తూరి రాజ్యం పార్టీ
నివాసం బాన్సువాడ

[1]

నేను సృష్టించిన పేజీలు

[మార్చు]
ఈ సభ్యుడు వికీపీడియాలో గత
6 సంవత్సరాల, 7 నెలల, 12 రోజులుగా సభ్యుడు.

పతకాలు

[మార్చు]
బొమ్మ/విషయం వివరం
తెవికీలో 100 వ్యాసాలు
డాక్టర్ బొర్ర నాగరాజా గారు తెవికీలో 100 వ్యాసాలు పూర్తిచేసుకున్న సందర్భంగా, ఆయన చేస్తున్న కృషిను అభినందిస్తూ సుప్పని సత్యనారాయణ చదివిస్తున్న తార.--ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 11:44, 21 ఏప్రిల్ 2021 (UTC)
సినిమా వ్యాసాల పురస్కారం (చురుకైన సినిమా వ్యాస రచయితలు)
Specialized in Junior Lucturer in TSBIE. Did he graduation in B.Sc from osmania university and post graduations in M.Sc(Zoology ),M.Sc(psychology),M.A (Telugu),from ANU,Andhra University ,osmania university and completed his Ph.D. from Megalaya University on the topic “Food and nutrition in zoology ”.and completed his BEd in osmania university,and he also completed PGDCA,Yoga diplomas.Currently teaching Zoology subject.[1])----- కె.వెంకటరమణచర్చ 16:57, 13 అక్టోబరు 2021 (UTC)
ప్రత్యేకమైన (7వేల వ్యాసాలు) కృషికి ఓ ప్రత్యేకమైన పతకం
వాడుకరి:డాక్టర్ బొర్ర నాగరాజా గారూ గత 500 రోజులుగా రోజుకు 10 వ్యాసాలు రాస్తూ, తెలుగు వికీపీడియాలో 7000లకు పైగా వ్యాసాలతో మొదటి స్థానంలో నిలిచి తెలుగు వికీపీడియా అభివృద్ధికి విశిష్టమైన కృషిచేస్తున్నందుకు మీకు ఈ విశిష్ట పతకం. మీ కృషి ఇలాగే కొనసాగిస్తారని కోరుకుంటూ...--సుప్పని సత్యనారాయణ (Talk2Me|Contribs) 05:06, 2 సెప్టెంబరు 2023 (UTC)
The Tireless Contributor Barnstar
డాక్టర్ బొర్ర నాగరాజా గారూ, గత 20 సంవత్సరాలుగా సగటున రోజుకు 10 కొత్త వ్యాసాల చొప్పున రాస్తున్నారు. ఏనాడూ పదికి తగ్గలా. యావత్తెలుగు వికీపీడియాలో అత్యధిక వ్యాసాలు సృష్టించిన రికార్డు మీదే - 8,000 పైచిలుకు వ్యాసాలు. మీరు రాస్తున్న నియోజకవర్గాల భాషలో చెప్పాలంటే మీ సమీప ప్రత్యర్థి కంటే 1000 వ్యాసాలు ముందున్నారు. ఈ మెజారిటీ రోజూ కొంచెం కొంచెం పెంచుకుంటూ పోతున్నారు. మిమ్మల్ని అభినందించడానికి బార్న్‌స్టార్లు చాలవు అనిపిస్తోంది. అయినప్పటికీ స్వీకరించండి, నా ఈ చిరు కానుక __చదువరి (చర్చరచనలు) 17:03, 12 డిసెంబరు 2023 (UTC)
  1. 1.0 1.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; :0 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు