వాడుకరి:Dsureshreddi/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సురేష్ రెడ్డి దుబ్బాక (1980 to Present)

సురేష్ రెడ్డి దుబ్బాక (Suresh Reddy Dubaka) 1980 ఆగష్టు 16 న పూర్వపు వరంగల్ జిల్లా తొర్రూరులో జన్మించారు. మహబూబాబాద్ లో తొమ్మిదో తరగతి వరకు చదివారు.మరిపెడ బంగ్లా లో పదవ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ ఖమ్మం శాంతి కాలేజీ లో చదివారు. డిగ్రీ కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజీ లో చదివారు. పీ జి (ఎం బి ఏ ) ఖమ్మం యూనివర్సిటీ పీ జి కాలేజీ పూర్తి చేసారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో ఫోటోగ్రఫీ జర్నలిజం పూర్తి చేసి 2006 లో బెంగళూరు ఈనాడు దినపత్రిక లో ఫోటో జర్నలిస్ట్ గా పనిచేశారు. ఆ తర్వాత సాక్షి దినపత్రిక లో 2009 లో పని చేశారు. అటు నుంచి వివిధ కంపెనీ లలో Purchase Manager గా పని చేశారు.2013 లో తన దగ్గరి బంధువుతో కలిసి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బోర్డులు తయారు చేసే పరిశ్రమ స్థాపించి 2017 మూసివేశారు.