వాడుకరి:Gollavasanthalakshmi

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చార్ దామ్[మార్చు]

చార దాము యాత్ర అంటే నాలుగు దేవాలయముల దర్శనం. బద్రినాద్,ద్వారకా,పూరి మరియు రామేశ్వరం .ఆది శంకరాచార్య చార దాము అనే యాత్రకు అర్ధము తెలిపినారు . ఇదీ హిందువుల ప్రసిద్ద యాత్ర .ఈ యాత్ర ను ముందు చిన్నచార దాము అని అనే వారు. ఈ యాత్ర లో నాలుగు జాతుల సంప్రదాయములు మొదటిది రెండు శక్తి (అమ్మవారి దేవాలయములు) , [[

దస్త్రం:Yamunotri temple and ashram.jpg|thumbnail|యమునోత్రి ఆలయము[మార్చు]

]] మూడవది శివాలయం మ రియు నాల్గవది విష్ణవుల దేవాలయము.

ప్రాంతము[మార్చు]

మొదటిది బద్రి నాద్ దేవాలయము బద్రి నాద్ పట్టణము ఉత్తరం దిక్కుకు సంభందిచినది , రెండవది జగన్నాధ దేవాలయము పూరి పట్టణము తూర్పు దిక్కుకు సంభందిచినది,, మూడవది మూడవది ద్వారకధీష్ దేవాలయము ద్వారకా పడమర దిక్కుకు సంభందిచినది, నాల్గవది రామనంతస్వామి రామేశ్వరం దేవాలయము దక్షిణ దిక్కుకు సంభందిచినది.

బద్రినాద్[మార్చు]

పూరి[మార్చు]

=రామేశ్వరం[మార్చు]

ద్వారకా[మార్చు]