వాడుకరి:K.Venkataramana/పాత చర్చ 2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేను రచనలు చేసే రంగాలు
భౌతిక శాస్త్రము
భౌతిక శాస్త్ర నిఘంటువు
రసాయన శాస్త్రము
గణిత శాస్త్రము
ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు
విజ్ఞాన శాస్త్ర అంశాలు
మొలక పేజీల విస్తరణ
వికీపీడియా:తెలుగు ప్రముఖుల జాబితా
వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు_ప్రముఖులు
మరిన్ని వివరాలు
నేను ప్రారంభించిన రచనలు
నా దిద్దుబాట్ల సంఖ్య - గణాంకాలు
తెలుగు వికీపీడియా గణాంకాలు
తెవికీలో నామార్పులు చేర్పులు
తెవికీలో నా బొమ్మలు
మా ఊరి గురించి
ఇష్టమైన రంగం
ఇష్టమైన శాస్త్రవేత్త
ఇష్టమైన వ్యక్తి
విశిష్ట వ్యక్తుల సూక్తులు
GodfreyKneller-IsaacNewton-1689.jpg ఐజాక్ న్యూటన్ నేను ప్రపంచానికి ఎలా కనిపిస్తున్నానో నాకు తెలియదు. కానీ నాకు మాత్రం నేను అంతులేని రహస్యాలతో కూడిన మహా సముద్రం ఎదుట ఉండగా, మామూలు కన్నా అందమైన గులక రాయి కోసం దృష్టి మరల్చుకుంటూ, ఒడ్డున ఆడుకుంటున్న బాలుడననిపిస్తుంది
Einstein1921 by F Schmutzer 4.jpg ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆశయాలు, విధి నిర్వహణల్లోంచి నిజంగా విలువయినదేదీ వెలికి రాదు. మానవాళి పట్ల గల ప్రేమ, ఆరాధనల్లోంచి మాత్రమే అవి వస్తాయి.
Radhakrishnan.jpg సర్వేపల్లి రాధాకృష్ణన్ బోధనే జీవిత పరమార్థంగా భావించి బోధించే ఉపాధ్యాయులు లేనంతకాలం,రానంత కాలం మనకి మంచి చదువు లభించదు
ప్రాజెక్టు సభ్య పెట్టెలు
Wikipedia Administrator.svg ఈ సభ్యుడు తెలుగు వికీపీడియాలో నిర్వాహకుడు
Noia 64 apps karm.png ఈ సభ్యుడు వికీపీడియాలో గత
7 సంవత్సరాల, 8 నెలల, 24 రోజులుగా సభ్యుడు.
Arasavalli-srikakulam temple.jpgఈ వాడుకరి శ్రీకాకుళం పట్టణానికి చెందినవారు.
Nuvola apps edu miscellaneous.pngఈ వాడుకరి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు.
28000 ఈ వాడుకరి తెవికీలో 28000కి పైగా మార్పులు చేసాడు.
Nuvola apps edu science.svgఈ వాడుకరి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన వ్యాసాలను తీర్చిదిద్దుతున్నాడు.
GodfreyKneller-IsaacNewton-1689.jpgఈ వాడుకరి శాస్త్రవేత్తల వ్యాసాలు తీర్చిదిద్దుతాడు.
Telangana.png ఈ వాడుకరి తెలంగాణ ప్రాజెక్టులో సభ్యుడు.
Nuvola apps package toys.svg
ఈ వాడుకరి హాట్ కేట్ వాడుతాడు.
Police man update.png కె.వెంకటరమణ ఇటీవలి మార్పులు పేజిని పహారా కాసే దళంలొ సభ్యులు.
పతకాలు
బొమ్మ పతకం పేరు ప్రదాన తేదీ ప్రదాత పేరు వివరం
తెలుగు మెడల్.JPG తెలుగు మెడల్ 11.01.2013 పాలగిరి వేయి దిద్దుబాట్లు పూర్తి చేసిన సందర్భం
2012ArticleBarnstar.png 2012 ఆర్టికల్ బార్న్‌స్టార్ 15.01.2013 అర్జునరావు 2012లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులలో ఒకరు
Gandapederam.png గండపెండేరం 07.04.2013 రాజశేఖర్ శాస్త్రవిజ్ఞానానికి సంబంధించిన వ్యాసాలు చేరుస్తున్న కృషికి
Tireless Contributor Barnstar.gif టైర్‌లెస్ కంట్రీబ్యూటర్ బార్న్‌స్టార్ 10.08.2013 టి.సుజాత అలుపెరగని కృషితో తెవికీ అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు
Komarraju Lakshmana Rao Puraskaram 2013 prasamsa patakam.png కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం 16.02.2014 పురస్కారాల ఎంపిక మండలి తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో విజ్ఞాన సంబంధ వ్యాసాలపై కృషికి, వందలాది వ్యాసాల విలీనం, ఈ వారం వ్యాసం మరియు ఇతర నిర్వహణా కార్యాలపై చేసిన కృషిని గుర్తిస్తూ
నా భౌతిక శాస్త్ర రచనలు

లాక్టోమీటర్ , న్యూటన్ గమన నియమాలు , హైడ్రోమీటర్ , పొటెన్షియల్ , విద్యుత్ ఘటం , ఉష్ణము , విద్యుచ్ఛాలక బలం , వోల్టు , స్క్రూగేజ్ , ద్రవ్యరాశి , అర్థ జీవితకాలం , తిర్యక్ తరంగాలు , ఆర్కిమెడిస్ సూత్రం, టెరా- , గిగా- , కిలో- , నేలబొగ్గు , కట్టెలు , ప్రాథమిక రంగులు , ఉష్ణమాపకం , బీటా కణం , ఆల్ఫా కణం , బాష్పీభవన గుప్తోష్ణం , ద్రవీభవన గుప్తోష్ణం , విశిష్టగుప్తోష్ణం , విశిష్టశక్తి , ఉష్ణ దక్షత , శోషణం , తీవ్రత(లేసర్) , ఏకవర్ణీయత , పట్టిక వెడల్పు , అవధి(భౌతిక శాస్త్రము) , దిశనీయత , సంబద్ధత , ఓమ్ నియమం , వాహకత్వం , విద్యుత్ నిరోధం , బాంబ్ కెలోరీ మీటర్ , విశిష్టశక్తి , విశిష్టోష్ణం , శాకరోమీటర్ , ఐసోటోనులు , ఐసోటోపులు , ఐసోబారులు , ధ్వని తరంగాలు , అనుదైర్ఘ్య తరంగాలు , హ్రస్వదృష్టి , దీర్ఘ దృష్టి , లఘులోలకం , పౌనః పున్యము , PH , అనునాదం , సాధారణ విద్యుత్ వలయము , అదిశరాశి , అయస్కాంత ధృవములు , మాదీకరణము , కాంతి నిరోధకాలు , పాక్షిక పారదర్శకాలు , పారదర్శక పదార్థాలు , యానకం(కాంతి) , అస్వయం ప్రకాశకాలు , స్వయం ప్రకాశకాలు , దృశా శాస్త్రము , యూనిట్(విద్యుత్తు) , కిలోవాట్ అవర్ , ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు , జౌల్ నియమం , వాటేజ్ , వాట్ , విద్యుత్ సామర్థ్యం , విద్యుత్ శక్తి , సూర్యకేంద్రక సిద్ధాంతం , విద్యుత్-ఉష్ణ ఫలితం , నిరోధాల సమాంతరసంధానం , నిరోధాల శ్రేణిసంధానం , విశిష్ట నిరోధం , నిరోధ నియమాలు , అఓమీయ వాహకాలు , ఓమీయ వాహకాలు , కాంతి కిరణాలు , జడత్వము , పాక్షిక పారదర్శకాలు , హుక్ సూత్రము , స్ప్రింగ్ త్రాసు , గుతుత్వ మాపకాలు , గురుత్వ త్వరణం , న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం , న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకం , యూనిట్(విద్యుత్తు) ,

మరెన్నో వ్యాసాలు .........
నా గణిత శాస్త్ర రచనలు

ఫిబోనాకీ సంఖ్యలు , సంయుక్త సంఖ్యలు , కవల ప్రధాన సంఖ్యలు , ప్రధాన కారణాంకాలు , గుణిజ సంఖ్యలు , శుద్ధ సంఖ్య , పరిపూర్ణ సంఖ్య , కారణాంకము , భాజకము , వర్గ సంఖ్యలు , సరిసంఖ్యలు , బేసి సంఖ్యలు , ఆంగ్ల సంఖ్యామానం లో స్థానవిలువలు , గూగోల్ ప్లెక్స్ , గణితంలో తమాషాలు , త్రిభుజం , చతుర్భుజం , చతురస్రం , రాంబస్ , సమ చతుర్భుజం , సమాంతర చతుర్భుజం , సమలంబ చతుర్భుజం , ట్రెపీజియం , వృత్త వ్యాసము , వ్యాసము(diameter) , అబాకస్ , వైశాల్యం , పూర్ణాంకాలు , సహజ సంఖ్యలు , అనుషంగికము , వైకల్పికము , ద్విముఖానుషంగికము , సముచ్ఛయము , భుజము(గణిత శాస్త్రము) , ప్రాచీన సంఖ్యా విధానము వింత చదరాలు , ఆయిలర్ రేఖ , నవ బిందు వృత్తం , ఆయిలర్ వృత్తం , పరి వృత్తం ,

మరెన్నో వ్యాసాలు .........
తెవికీలో నేను చేసిన దిద్దుబాట్లు

1. తెవికీ లో నా యొక్క మొదటి దిద్దుబాటు - 19.10.2012 - శ్రీకాకుళం జిల్లా-తేలినీలాపురం
2. తెవికీ లో నా యొక్క 1000 వ దిద్దుబాటు -10.01.2013 నాటికి - అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
3. తెవికీ లో నా యొక్క 2000 వ దిద్దుబాటు - 27.02.2013 నాటికి - గూగ్లి ఎల్మో మార్కోని
4. తెవికీ లో నా యొక్క 3000 వ దిద్దుబాటు - 06.04.2013 నాటికి - విలియం క్రూక్స్
5. తెవికీ లో నాయొక్క 4000 వ దిద్దుబాటు - 19.04.2013 నాటికి - సత్యేంద్రనాథ్ బోస్ (6 నెలల వాడుకరి కాలం పూర్తయిన సందర్భం,శ్రీరామనవమి సందర్భం)
6. తెవికీ లో నా యొక్క 5000 వ దిద్దుబాటు - 26.04.2013 నాటికి - అలెగ్జాండర్ ఫ్లెమింగ్
7. తెవికీ లో నా యొక్క 6000 వ దిద్దుబాటు - 04-05-2013 నాటికి - భావరాజు సర్వేశ్వరరావు (6 నెలల 15 రోజుల వాడుకరి కాలం)
8. తెవికీ లో నా యొక్క 7000 వ దిద్దుబాటు - 13-05-2013 నాటికి - డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్(6 నెలల 24 రోజుల వాడుకరి కాలం)
9. తెవికీ లో నా యొక్క 8000 వ దిద్దుబాటు - 23.05.2013 నాటికి - మధునాపంతుల సూర్యనారాయణ మూర్తి
10. తెవికీ లో నా యొక్క 9000 వ దిద్దుబాటు - 03.06.2013 నాటికి - మూస:భారతీయ గణిత శాస్త్రవేత్తలు
11. తెవికీ లో నా యొక్క 10,000 వ దిద్దుబాటు - 15-06.2013 నాటికి - లాహిరి మహాశయులు(7 నెలల 27 రోజుల కాలం)
12. తెవికీ లో నా యొక్క 11,000 వ దిద్దుబాటు - 16-07-2013 నాటికి - జగన్నాధ సామ్రాట్ (8 నెలల 27 రోజులు)
* తే.10.07.2013 దీ. న వైజాసత్యగారు ప్రతిపాదించిన నిర్వాహక హోదా ప్రతిపాదన మేరకు తే.18.07.2013 దీ నుండి నిర్వాహక హోదా వచ్చినది.
13. తెవికీ లో నా యొక్క 12,000 వ దిద్దుబాటు - 08-08-2013 నాటికి - బీర్బల్ సహాని (9 నెలల 20 రోజులు)

14. తెవికీ లో నాయొక్క 13000 వ దిద్దుబాటు - 25-08-2013 నాతికి - దీవి గోపాలాచార్యులు (10 నెలల 6 రోజులు)
మరెన్నో......
10000 ప్రస్థానంలో నేను తెవికీకి అందించిన సేవలు

1. తెవికీ లోనికి శాస్త్ర సంబంధిత అంశాలను చేర్చి విద్యార్థులకు ఉపయోగ పడేటట్లు చేయాలనేది నా ఆకాంక్ష. అందుకోసం తెవికీలోనికి ప్రవేశించితిని.
2. తెవికీలో అనేక భౌతిక, రసాయన, గణిత సంబంధిత వ్యాసాలను చేర్చితిని.
3. మొదటి పేజీలో "మీకు తెలుసా" మరియు "చరిత్రలో ఈ రోజు" శీర్షికల నిర్వహణకు సహకరించితిని. దానిని నిర్విఘ్నంగా కొనసాగే ప్రయత్నం చేయుచున్నాను. "మీకు తెలుసా" లో విచిత్ర విషయాలు దొరకనందువల్ల కొన్ని ఆశ్చర్యకర విషయాల వ్యాసాలను తయారు చేసి అందులో చేర్చే ప్రయత్నం చేయుచున్నాను.
4.ప్రత్యేక పేజీలలో గల వర్గాలు లేని కొన్ని వేల వ్యాసాలకు వర్గాలను చేర్చి ప్రస్తుతం వర్గాలు లేని వ్యాసం తెవికీ లో లేకుండా చేయగలిగాను.
5. వర్గాలు లేని అనేక వర్గాలకు వర్గాలను చేర్చి నిర్వాహకుకలు సహకరించితిని.
6 తెలుగు ప్రముఖుల ప్రాజెక్టు కు సహాయపడదలచి అనేక ప్రముఖ వ్యక్తుల చరిత్రలను చేర్చితిని. సమాచార పెట్టెలను చేర్చితిని, చిత్రాలను చేర్చితిని.
7. భౌతిక, రసాయన, గణిత శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను తెవికీ లో చేర్చితిని ఇంకనూ చేర్చుచున్నాను.
8. హిందూ మత వ్యాసాలకు, శాస్త్రవ్యాసాలకు కావలసిన అనేక మూసలను తయారు చేసి ఆ వ్యాసాసు సొగసుగా కనబడేటట్లు చేసితిని.
9. గూగుల్ అనువాద వ్యాసాలను అనువదించితిని. కొన్ని వ్యాసాలకు వికీకరణ చేసితిని.
10. అనేక వ్యాసాలకు (సుమారు 200) తగు రీతిగా విలీనం, శుద్ధి కార్యక్రమాలు చేసితిని.
11. మొలక వ్యాసాల విస్తరణకు కృషి చేసితిని. ఇంకనూ చేయుదును.
12. ఇంకనూ తెవికీ వ్యాసాల అభివృద్ధి కి అనేక సేవలు చేయగలవాడను.

13.తెలుగు వికీపీడియాకు అవసరమైన మూసలను తెలుగులోని దిగుమతి చేసి అనువదించితిని.
వాడుకరి సభ్యపెట్టెలు
Wikipedia Administrator.svg ఈ సభ్యుడు తెలుగు వికీపీడియాలో నిర్వాహకుడు
Arasavalli-srikakulam temple.jpgఈ వాడుకరి శ్రీకాకుళం పట్టణానికి చెందినవారు.
Nuvola apps edu miscellaneous.pngఈ వాడుకరి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు.
21000 ఈ వాడుకరి తెవికీలో 21000కి పైగా మార్పులు చేసాడు.
Nuvola apps edu science.svgఈ వాడుకరి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన వ్యాసాలను తీర్చిదిద్దుతున్నాడు.
GodfreyKneller-IsaacNewton-1689.jpgఈ వాడుకరి శాస్త్రవేత్తల వ్యాసాలు తీర్చిదిద్దుతాడు.
Telangana.png ఈ వాడుకరి తెలంగాణ ప్రాజెక్టులో సభ్యుడు.
Telugu template.jpg ఈ వాడుకరి అక్షరదోష నిర్మూలన దళ సభ్యులు.
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.
Telugu template.jpg ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని.
Telugu template.jpg ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని.
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.
Amsn icon 0.97.png ఈ వాడుకరి తెలుగు ప్రముఖులు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నాడు.
Symbol venus.svg ఈ వాడుకరి లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.
Nuvola apps package toys.svg
ఈ వాడుకరి హాట్ కేట్ వాడుతాడు.
Police man update.png కె.వెంకటరమణ ఇటీవలి మార్పులు పేజిని పహారా కాసే దళంలొ సభ్యులు.
Wikipedia-logo.pngఈ వాడుకరి [[తెలుగు వికీపీడియా వికీపీడియా]] ఒక విశ్వసనీయ మూలం అని నమ్ముతాడు.
Cambogia, brahma, da dintorni di vat baset, stile di koh ker, 925-950 ca. 02.JPG ఈ వాడుకరి కనీసం ఒక వేదిక (లేదా అంతకన్నా ఎక్కువ వేదికల)ని సృష్టించారు. Portal.svg


A ఈ వాడుకరి ఆంగ్ల వికీ వ్యాసాలని తెలుగు వికీపీడియా లో అనువదిస్తుంటాడు.
Hong Kong Budha.jpg
ఈ వాడుకరి ఆత్మసంతృప్తి అనే స్వార్థంతోనే వికీకి తోడ్పడతారు!!
Gnome-graphics.pngఈ వాడుకరికి చిత్రలేఖనం పై ఆసక్తి కలదు.
వాడుకరి బేబెల్ సమాచారం