వాడుకరి:Katta Srinivasa Rao
కట్టా శ్రీనివాసరావు | |
---|---|
జననం | కట్టా శ్రీనివాసరావు 1974 జనవరి 1 |
జాతీయత | భారతదేశ పౌరుడు |
విద్య | M.A(తెలుగు మరియు ఆంగ్లం) |
వృత్తి | ఉపాద్యాయుడు |
ఉద్యోగం | తెలంగాణ విద్యాశాఖ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కవి, చరిత్ర పరిశోధకుడు |
గుర్తించదగిన సేవలు | మట్టివేళ్లు కవిత్వం మూడు బిందువులు హైకూలు కూసుమంచి గణపేశ్వరాలయం పుస్తక రచయిత |
తరువాతివారు | రక్షిత సుమ , సుప్రజిత్ రామహర్ష |
ఉద్యమం | కవిసంగమం, లోచన అధ్యయన వేదిక |
జీవిత భాగస్వామి | మామిళ్ళపల్లి లక్ష్మి |
తల్లిదండ్రులు | కట్టా రాఘవులు, లీలావతి |
బంధువులు | కట్టా జ్ఞానేశ్వరరావు |
వెబ్సైటు | అంతర్లోచన బ్లాగు ఫేస్ బుక్ లంకె |
మనకు తెలిసిన సమాచారాన్ని నలుగురితో పంచుకోవడంలో ఆనందమే కాదు, ఉపయోగం కూడా వుంది. అందుకే వికీపిడియా లో సభ్యుడిగా చేరాను. ఎంతో సమాచారాన్ని వికీ ద్వారా తెలుసుకోవడంతో పాటు కొంతైనా నావంతుగా దీనిలో చేర్చాలనే ఉద్ధేశ్యంతో పనిచేస్తున్నాను.
నాగురించి
[మార్చు]మాది ఖమ్మం జిల్లా, సత్తుపల్లి స్వగ్రామం. ది 01-01-1974 న పుట్టాను. ప్రైమరీ నుంచి డిగ్రీ వరకూ విద్యాబ్యాసం అక్కడే. బి.యిడి మరియూ రెండు పోస్టుగ్రాడ్యూయేట్ డిగ్రీలను (తెలుగు మరియు ఆంగ్లం) దూర విద్యద్వారా పూర్తిచేసాను. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల సహోపాద్యాయునిగా నియామకం. కొన్ని సంవత్సరాలు డిప్యుటేషన్ పై లెజిస్లేటివ్ కౌన్సిల్ లో యంయల్ సి గారికి వ్యక్తిగత సహాయకునిగా డిప్యుటేషన్ పై పనిచేసాను, డిప్యుటేషన్ పిరియడ్ ను విజయవంతంగా పూర్తిచేసుకుని 2015-16 విద్యాసంవత్సరం నుంచి పాఠశాలలో నా విధుల్లోకి తిరిగిచేరాను.
వివిధ కార్యక్రమాలు
[మార్చు]లోచన అధ్యయన వేదిక వ్యవస్థాపక అధ్యక్షునిగా అనేక సాహితీ కార్యక్రమాల నిర్వహణలోనూ, పలు పుస్తకాల ప్రచురణ లోనూ పాలు పంచుకోగలిగాను.బాల సాహిత్యం ఖమ్మం జిల్లా సంపాదక వర్గ సభ్యునిగా బడిమెట్లు మాసపత్రికను విడుదల చేయగలగటం అదృష్టంగా భావిస్తాను. సృజన సాహితీ సంస్థ ప్రారంభకులలో నేనూ ఒకడిని. సాహితీ స్రవంతి సంస్థలలో చురుకైన పాత్ర నిర్వహించాను. స్కౌట్ మాస్టర్ ట్రైనర్ గా శిక్షణ పూర్తిచేసుకున్నాను దానిలో అడ్వాన్స్ స్కౌట్ మాస్టర్ పూర్తయ్యింది. సత్యాన్వేషణ మండలి రాష్ట్రకార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. కవిసంగమం పేరుతో పేస్ బుక్ కవిత్వ వేదికలో అడ్మిన్ గానూ నిర్వహణలోనూ ప్రధాన భాగస్వామిగా వున్నాను.
వాడుకరి బేబెల్ సమాచారం | ||
---|---|---|
| ||
భాషల వారీగా వాడుకరులు |
ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని. |
ఈ వాడుకరికి ఛాయాచిత్రకళ అంటే ఆసక్తి.
శుద్ధి | ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు. |
- తెలుగు వికీపీడియా లో చేరిన తేదీ జనవరి 1, 2014.
ఈ సభ్యుడు వికీపీడియాలో గత 10 సంవత్సరాల, 9 నెలల, 7 రోజులుగా సభ్యుడు. |
- 2001 లో మూడు బిందువులు పేరుతో ఒక హైకూ సంకలనం
- 2012లో మట్టివేళ్ళు పేరుతో కవిత్వ సంకలనం వెలువరచాను
- 2015 లో ఖమ్మంజిల్లా కూసుమంచిలోని చారిత్రక శివాలయం పై చరిత్రకందని శైవక్షేత్రం కూసుమంచి గణపేశ్వరాలయం పేరుతో ఒక పుస్తకాన్ని వెలువరిచాను
- అంతర్లోచన పేరుతో ఒక బ్లాగును నిర్వహిస్తున్నాను. దానిలో నేను తెలుగులో రాసుకునే కవిత్వంతో పాటు. నాకు నచ్చిన వ్యాసాలనూ విశేషాలనూ చేర్చుతుంటాను.
చిత్రమాలిక
[మార్చు]-
పత్రికలో మట్టివేళ్లు పుస్తక పరిచయం
బయటి లింకులు
[మార్చు]- మట్టివేళ్లు పుస్తకం కినిగేలంకె
- చరిత్రకందని శైవక్షేత్రం కూసుమంచి గణపేశ్వరాలయం పుస్తకం కినిగే లంకె
- దూరదర్శన్ నిర్వహించిన ఉగాది కవిసమ్మేళనం కార్యక్రమంలో కవితాగానం
- రవీంద్రభారతిలో NATA నిర్వహించిన కవిసమ్మేళనం కార్యక్రమం
- శ్రీలంక తమిళ కవి చేరన్ ఆహ్వాన సభ, సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో కవితా గానం
- కవిసంగమం వేదికనూ, కవితా సంకలనాన్ని ఖమ్మం సభలో పరిచయం
- తమిళనాడులోని స్వచ్ఛంద కవిత్వ వేదిక పొయెట్రీ విత్ ప్రకృతిలో [[1]]
నచ్చిన పద్యం
[మార్చు]“ | ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండు చూడజూడరుచుల జాడవేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయా విశ్వదాభిరామ! వినురవేమ! |
” |
—యోగి వేమన |
వికీ సంతకాలు
[మార్చు]- - - కట్టా శ్రీనివాస్ చర్చ
- కట్టా శ్రీనివాస్ చర్చ
- కట్టా శ్రీనివాస్ చర్చ
- కె.కట్టాశ్రీని వాస్ (చర్చ)
- Katta Srinivasa Rao -Let's talk!
- Katta Srinivasa Rao(talk • contribs)
- --K.S.Nivas Talk
- Katta Srinivasa Rao (talk)
- -- కె. శ్రీనివాస్
- కట్టా శ్రీనివాస్⇒✉
- కట్టా శ్రీనివాస్⇒✉
- కట్టా శ్రీనివాస్ (చర్చ•కట్టా శ్రీనివాస్)
- కట్టా శ్రీనివాస్ ►
- Katta Srinivasa Rao చర్చమార్పులు
- K Srinivas (Talk2Me|Contribs)
వికీ ఈనాటి చిట్కా
[మార్చు]ఈరోజు : మంగళవారం |
తేదీ : 8 |
నెల : అక్టోబరు |
ప్రస్తుతం తెలుగు వికీపీడియాను సందర్శిస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. దీనివల్ల చేరే సభ్యుల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. అంతే కాక ఈ సైటును ఎంత ఎక్కువమంది సందర్శిస్తే అంత ఎక్కువ సమాచారం చేర్చడానికి వీలు కలుగుతుంది. కాబట్టి మాటల సంధర్భంలో ఎపుడైనా ప్రస్థావన వచ్చినపుడు తెవికీ గురించి మీ మిత్రులకు పరిచయం చెయ్యండి.
భారతీయ భాషలలో వికీపీడియా
অসমীয়া (అస్సామీ) – बोडो (బోడో) – भोजपुरी (భోజపురీ) – বাংলা (బెంగాలీ) – বিষ্ণুপ্রিয়া মণিপুরী (విష్ణుప్రియా మణిపూరి) – डोगरी (డోగ్రీ) – English (ఆంగ్లం) – कोंकणी (కొంకణి) – ગુજરાતી (గుజరాతీ) – हिन्दी (హిందీ) – ಕನ್ನಡ (కన్నడం) – कश्मीरी (కశ్మీరీ) – मैथिली (మైథిలీ) – മലയാളം (మలయాళం) – मराठी (మరాఠీ) – नेपाली (నేపాలీ) – ଓଡ଼ିଆ (ఒడియా) – ਪੰਜਾਬੀ (పంజాబీ) – Pāḷi (పాళీ) – संस्कृत (సంస్కృతం) – ᱥᱟᱱᱛᱟᱲᱤ (సంతాలి) – سنڌي (సింధి) – தமிழ் (తమిళం) – اردو (ఉర్దూ)
సోదర ప్రాజెక్టులు | |||||||||||||
కామన్స్ ఉమ్మడి వనరులు |
వికీసోర్స్ మూలాలు |
వికీడేటా వికీడేటా |
వికీబుక్స్ పాఠ్యపుస్తకాలు |
విక్షనరీ శబ్దకోశం |
వికీకోట్ వ్యాఖ్యలు |
మెటా-వికీ ప్రాజెక్టుల సమన్వయం |
- User te
- User en
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- తెలుగు భాషాభిమానులు
- ఛాయాచిత్రకళ పై ఆసక్తిగల వాడుకరులు
- శుద్ధి దళ సభ్యులు
- హైదరాబాదులోని వికీపీడియనులు
- ఖమ్మం జిల్లా వికీపీడియనులు
- వికీపీడియనులలో అధ్యాపకులు
- 1974 జననాలు
- కవిసంగమం కవులు
- తెలంగాణ కవులు
- కళల పట్ల ఆసక్తి గల వికీపీడియనులు
- తెలుగు సమాచారం అందుబాటులోకికి కృషి చేసే వాడుకరులు
- అక్షరదోష నిర్మూలన దళ సభ్యులు
- తెలంగాణ ప్రాజెక్టు సభ్యులు
- ఖమ్మం జిల్లా కవులు
- తెలుగు వికీపీడియాలో వ్యాసం ఉన్న వికిపీడియనులు
- తెలంగాణ వికీపీడియనులు