Jump to content

వాడుకరి:Kiranmayi.ys

వికీపీడియా నుండి

నా పేరు కిరణ్మయి. నేను అంబేద్కర్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు లో బిజినెస్ మేనేజిమెంట్ విభాగం లొ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను.

నాపేరు కిరణ్మయి. నేను ఎరుకలపూడి గ్రామానికి చెందిన వ్యక్తిగా గర్వపడుతున్నాను. కోటయ్యగారి మునిమనవడైన శంకరరావు గారి కూతుర్ని నేను. ప్రస్తుతం నేను హైదరాబాదు లోని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజిమెంట్ విభాగానికి అధిపతిగా ఉన్నాను.