వాడుకరి:LAXMAN DL

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు ఇన్స్పిరేషన్ కొటేషన్స్:

తెలుగు ఇన్స్పిరేషన్...:

*నా హృదయములో దాగిన చిన్న మాట చెప్పనా*
  • ప్రేమ ఉన్నచోట అహం ఉండకూడదు ..*
    • స్నేహం ఉన్నచోట "విలువలు" అడ్డు రాకూడదు**
  • బంధం ఉన్నచోట ధన బేధం ఉండకూడదు ..
      • బాధ్యత ఉన్నచోట బరువు అనిపించకూడదు***
  • లక్ష్యం ఉన్నచోట కాదు, కూడదు, అనే పదాలు ఉండకూడదు.

గెలిచాము అనే గర్వం ఉండకూడదు ...

  • ఓటమి అని దిగులు ఉండకూడదు ...
ఎదుటి వాళ్ళతో మాట్లాడటానికి మొహమాటం ఉండకూడదు ...
  • ఇంటి పక్కన ఉన్నవారిపై కుల్లు ఉండకూడదు ...

ఎదిగే వారిని చూసి అసూయ ఉండకూడదు ...

మన అనుకున్న వారి దగ్గర భయం ఉండకూడదు ...

*అవినీతితో కూడుకున్న అత్యాశ ఉండకూడదు ...
  1. థింక్_పాజిటివ్
  2. LAXMAN_DL