వాడుకరి:Lutheran

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రియమైన స్నేహితులకు , నమస్సులు! నా పేరు బాబు రవి ప్రసాద్ పెంకె. నేను లూథరన్ క్రైస్తవ సంఘానికి చెందిన మతాచార్యుడ్ని. గుంటూరులో ఉంటాను.బైబిల్తో పాటు కంప్యూటర్, ఇంటర్నెట్ నాకు ఇతర వ్యాపకాలు. లూథరన్ క్రైస్తవ సమాచారాన్ని చేతనైనంతమట్టుకు తెలుగు వికిలో సమకూర్చాలాన్నది నా కోరిక. సహ సభ్యులకు నా వందనములు.