వాడుకరి:Rajasekhar1961/first page test

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, మరియు కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 71,237 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
స్లమ్‌డాగ్ మిలియనీర్
Slumdog Millionaire screening at Ryerson.jpg
స్లమ్‌డాగ్ మిలియనీర్ 2008లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక ఆంగ్ల చిత్రము. ముంబై మురికి వాడల్లో చిన్నారుల జీవనం, వారిలో నిగూఢమైన ప్రతిభను అత్యంత హృద్యంగా తెరపై ఆవిష్కరించిన సినిమా ఇది. ఇలా పెరిగిన ఒక బాలుడు పెద్దవాడైన తర్వాత కౌన్ బనేగా కరోడ్ పతి అనే కార్యక్రమంలో పాల్గొని రెండు కోట్ల రూపాయలు ఎలా గెల్చుకొన్నాడన్నది ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాకు సైమన్ బీఫాయ్ స్క్రీన్ ప్లే రాసినా, డానీ దర్శకత్వం వహించినా, చిత్రానికి ఆధారం మాత్రం బ్రిటన్ లో మాజీ భారతీయ దౌత్య ప్రతినిథి వికాస్ స్వరూప్ రాసిన క్యూ అండ్ ఏ అనే నవల. కథ విషయానికొస్తే ముంబై లోని ధారవి అనే మురికివాడ నేపథ్యంలో మొదలౌతుంది. సినిమా ప్రారంభంలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ (ఇర్ఫాన్ ఖాన్) వీధిబాలుడిగా పెరిగిన జమాల్ మాలిక్ (దేవ్ పటేల్) ను హింసకు గురి చేస్తూ విచారిస్తుంటాడు. జమాల్, ప్రేమ్ కుమార్ (అనిల్ కపూర్) చే నిర్వహించబడే కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో ఒక పోటీదారు. జమాల్ ఈ పోటీలో చివరి ప్రశ్న దాకా వస్తాడు. కానీ అప్పుడే పోలీసులు వచ్చి అతన్ని మోసం కేసులో విచారణకోసం తీసుకుని వెళ్తారు.
(ఇంకా…)
మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి




చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 20:
ANR.jpg





ఈ వారపు బొమ్మ
పురచ్చి తలైవర్ డాక్టర్ ఎం.జి. రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్. (చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను 1800 లోని చిత్రము) ఇక్కడ నుండి ప్రతిదినం సుమారు 3,50,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తారు.

పురచ్చి తలైవర్ డాక్టర్ ఎం.జి. రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్. (చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను 1800 లోని చిత్రము) ఇక్కడ నుండి ప్రతిదినం సుమారు 3,50,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తారు.

ఫోటో సౌజన్యం: Nicholas and Company
మార్గదర్శిని
ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
విజ్ఞానము మరియు సాంకేతికం
భాష మరియు సమాజం
తెలంగాణ
ప్రపంచము
క‌ళలు మరియు ఆటలు
విశేష వ్యాసాలు

భారతీయ భాషలలో వికీపీడియా

অসমীয়া (అస్సామీ)बोडो (బోడో)भोजपुरी (భోజపురీ)বাংলা (బెంగాలీ)বিষ্ণুপ্রিয়া মণিপুরী (విష్ణుప్రియా మణిపూరి)डोगरी (డోగ్రీ)English (ఆంగ్లం)कोंकणी (కొంకణి)ગુજરાતી (గుజరాతీ)हिन्दी (హిందీ)ಕನ್ನಡ (కన్నడం)कश्मीरी (కశ్మీరీ)मैथिली (మైథిలీ)മലയാളം (మలయాళం)मराठी (మరాఠీ)नेपाली (నేపాలీ)ଓଡ଼ିଆ (ఒడియా)ਪੰਜਾਬੀ (పంజాబీ)Pāḷi (పాళీ)संस्कृत (సంస్కృతం)Santali (సంతాలి)سنڌي (సింధి)தமிழ் (తమిళం)اردو  (ఉర్దూ)

సోదర ప్రాజెక్టులు:
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలములు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 
విక్షనరీ 
శబ్దకోశము 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు గానీ, వికీమీడియా భారతదేశ విభాగానికి (వికీమీడియా భారతదేశం విరాళాల పేజీ) గానీ సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.