వాడుకరి:Sachin bobbili/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం[మార్చు]

జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభచే దేశంలో మొట్టమొదటి సాంకేతిక విశ్వవిద్యాలయంగా 1972 అక్టోబర్ నెల 2వ తేదీన స్థాపించబడింది. తరువాత ఆగస్టు 18 నాటి 2008 ఆంధ్రప్రదేశ్ శాసనసభ 31 చట్టం మేరకు సెప్టెంబరు 2008 లో నాలుగు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో పునర్వ్యవస్థీకరించబడింది.

  1. జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, హైదరాబాద్
  2. జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, అనంతపూర్
  3. జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, కాకినాడ
  4. జవహర్ లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్