వాడుకరి:Svpnikhil
Jump to navigation
Jump to search
— వికీపీడియన్ ![]() | |
![]() | |
పేరు | సబ్నివీసు వెంకట ప్రసన్న నిఖిల్ |
---|---|
జననం | మార్కాపురం | 1995 జూన్ 12
ప్రస్తుత ప్రాంతం | నరసరావుపేట, హైదరాబాద్ |
విద్య - ఉద్యోగం | |
వృత్తి | Student |
విద్య | Bachelor of Commerce, M.A. Politics & International Relations |
కళాశాల | ఆంధ్ర క్రైస్తవ కళాశాల,పాండిచ్చేరి విశ్వవిద్యాలయం |
అభిరుచులు | |
|
నా పేరు నిఖిల్. మాది గుంటూరు జిల్లా నరసరావుపేట. చదువు రీత్యా నేను చాలా ఊర్లలో నివసించాను (గుంటూరు,కారంపూడి, డిల్లీ, పుదుచ్చేరి). ప్రస్తుతం (2020 నుండి) నరసరావుపేటలో ఉంటున్నాను. నాకు ప్రయాణాలు, పర్యాటకం అంటే ఇష్టం. మన తెలుగు భాష అంటే వల్లమానిన అభిమానం. సాధ్యమైనంతవరకు నా మాటల్లో ఆంగ్ల పదాలు లేకుండా మాట్లాడతా.
వికీపీడియా వ్యాస రచన పోటీ 2013[మార్చు]
/పదోతరగతి, ఇంటర్ లలో బట్టీ విధానం మంచిదేనా ?
/ర్యాంకు ముఖ్యమా ? నాలెడ్జి ముఖ్యమా ?
వికీపీడియా వ్యాసరచన పోటీ 2014[మార్చు]
/వికీపీడియా అంటే ఏమిటి? విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంది? తెవికి దశాబ్ది ఉత్సవాలు కొరకు.
నేను సృష్టించిన వ్యాసాలు [మార్చు]
- విఠల్ వెంకటేష్ కామత్
- బట్టమేక పిట్ట
- కాల్విన్ సి న్యూపోర్ట్
- రంజనా కుమారి
- ప్రశాంత్ కిషోర్
- కంబళ
- పాండిచ్చేరి విశ్వవిద్యాలయం
నేను మార్పులు చేసిన వ్యాసాలు[మార్చు]
![]() |
ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని. |
ఈ నాటి చిట్కా...
ఏకవచన ప్రయోగం
ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.
విజ్ఞాన సర్వస్వంలో ఏకవచన ప్రయోగం అమర్యాద కాదు. మీరు వ్రాసే వ్యాసాలలో ఏకవచనాన్నే వాడవచ్చు. వివరాలకు వికీపీడియా:ఏకవచన ప్రయోగం చూడండి.