వాడుకరి:V.raj.5/ప్రిన్స్ సిసిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రిన్స్ సిసిల్
జననంప్రిన్స్ సిసిల్
(1993-06-03) 1993 జూన్ 3 (వయస్సు: 25  సంవత్సరాలు)
గాజువాక,విశాఖ పట్నం, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశం
నివాసంహైదరాబాదు, తెలంగాణాభారత దేశం
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు2012–ప్రస్తుత

ప్రిన్స్ సిసిల్ ఒక భారతీయ నటుడు, ఆయన తెలుగు చిత్రాలలో నటించారు. బస్ స్టాప్ అనే తన హిట్ చిత్రం కోసం అతను బాగా పేరు గాంచాడు.

రియాలిటీ టివి షో బిగ్ బాస్ తెలుగులో అతను పోటీ పడేవారిలో ఒకరు, అతను  57వ రోజున తొలగించబడ్డాడు.

కెరియర్[మార్చు]

 దర్శకుడు తేజా  వచ్చినప్పుడు అతని చిత్రం నీకు నాకు డాష్ డాష్ కొసం విశాఖపట్నంకు వచ్చినప్పుడు,ప్రిన్స్ సెసిల్ బాబా ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో బి.టెక్ చదువుకున్నాడు.


[1]

బుల్లితెర[మార్చు]

సంవత్సరం
కార్యక్రమం పాత్ర ఛానల్ ఫలితం
2017 బిగ్ బాస్ తెలుగు(మొదటి సీసన్)

పోటీదారుడు

Star Maa 7th Place- Evicted on Day 56

నటించిన చలన చిత్రాలు[మార్చు]

శివ

సంవత్సరం చలన చిత్రం పాత్ర గమనికలు
2012 నీకు నాకు డాష్ డాష్ శివ
బస్‌స్టాప్

శీను
2013 రొమాన్స్ కృష్ణ
బన్ని ఎన్ చర్రి
కార్తీక్
2014 మనసున మాయ సెయకే
శివ
మనదిల్ మాయం సెయ్‌దాయ్


శివ
డాలర్స్ కాలనీ
2015 వేర్ ఈస్ విధ్యాభాలన్
కిరణ్
2016 నేను శైలజ
శైలజ అన్నయ్యగా
మరళా తెలపనా ప్రియా

సంగీత దర్శకుడు (చిత్రంలో)

2017 మిస్టర్
మీరా ప్రియుడిగా

మూలాలు[మార్చు]

  1. "'I Am Not Answerable To Critics': Prince - Telugu Movie News". indiaglitz.com. Retrieved 2014-04-10.

బాహ్య లింకులు[మార్చు]

[[వర్గం:1991 జననాలు]] [[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]